అన్వేషించండి
Manchu Lakshmi Prasanna : హాట్ ఫోటోషూట్ చేసిన మంచు లక్ష్మీ.. టాటూ కనిపించేలా ఫోజులిచ్చిందిగా
Manchu Lakshmi Prasanna Photos : మంచు లక్ష్మీ తన ఫోటోషూట్లతో ఇంటర్నెట్లో హీట్ పుట్టిస్తోంది. వయసు పెరిగే కొద్ది గ్లామర్‌ని కూడా పెంచుతూ పోతుంది ఈ బ్యూటీ.

మంచు లక్ష్మీ హాట్ ఫోటోషూట్ (Images Source : Instagram/Manchu Lakshmi)
1/6

మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 47 ఏళ్ల ఈ భామ ఇప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో హీట్ ఎక్కిస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
2/6

తాజాగా MAISONTAI కోసం ఫోటోషూట్ చేసింది మంచు లక్ష్మీ. గ్రీన్ కలర్ బ్లేజర్లో.. మోడ్రన్ లుక్‌లో ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. (Images Source : Instagram/Manchu Lakshmi)
3/6

తలపై ఫ్లవర్స్ క్రౌన్ పెట్టుకుని.. డీప్ నెక్ బ్లేజర్ వేసుకుని.. చేతులకు కలర్ ఫుల్ బ్యాంగిల్స్ వేసుకుని అందంగా కనిపించింది మంచు లక్ష్మీ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. potted in #MAISONTAI @lakshmimanchu having her New York minute in our emerald green ensemble 💚 అంటూ రాసుకొచ్చారు.(Images Source : Instagram/Manchu Lakshmi)
4/6

మంచు లక్ష్మీ ఇటీవల గ్లామర్ డోస్ బాగానే పెంచుతుంది. డీప్ నెక్ డ్రెస్‌లలో ఫోటోషూట్స్ చేస్తూ.. హాట్ గార్ల్ అనిపించుకుంటుంది. (Images Source : Instagram/Manchu Lakshmi)
5/6

తాజాగా ఈ భామ తన 47వ పుట్టిన రోజు చేసుకుంది. వయసుతో పాటు అందాన్ని పెంచడంలో లక్ష్మీ బిజీగా ఉంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
6/6

నటిగా, యాంకర్‌గా, ప్రొడ్యూసర్‌గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
Published at : 30 Oct 2024 01:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion