అన్వేషించండి
Brahmamudi Serial Today March 10th Episode Highlights :రాజ్ ను ఎత్తుకెళ్లిన యామిని.. దీపలా భర్తకోసం వెతుకుతోన్న కావ్య - బ్రహ్మముడి మార్చి 10 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial March 10th Episode: సామంత్ హత్య కేసులో అనామిక జైలుకి వెళ్లింది. ఇక కథ కంచికి చేరింది అనుకుంటే మరో కొత్త క్యారెక్టర్ ను ఎంటర్ చేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi Serial Today March 10th Episode Highlights
1/9

కావ్యను చంపి రాజ్ ని దక్కించుకునేందుకు యామిని ఓ షూటర్ తో డీల్ కుదుర్చుకుంటుంది. షూటర్ బుల్లెట్ మిస్ ఫైర్ అయి టైర్ కి తగులుతుంది. కారు లోయలో పడుతుంది..రాజ్ మిస్సవుతాడు..
2/9

కావ్య, రాజ్ శ్రీశైలం వెళుతూ మధ్యలో భూత్ బంగ్లా దగ్గర ఆగుతారు. కావ్య కళ్లుమూసి లోపలకు తీసుకెళతాడు. బిల్డింగ్ అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. ఈ రోజు ఏంటి స్పెషల్ అని అడిగితే నాకు చాలా ముఖ్యమైనరోజు అంటూ కావ్యకు ప్రపోజ్ చేస్తాడు
Published at : 08 Mar 2025 07:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















