అన్వేషించండి
అట్టహాసంగా సిద్ధార్థ్-కియారా రిసెప్షన్, బాలీవుడ్ ప్రముఖుల సందడి
బాలీవుడ్ క్యూట్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ రిసెప్షన్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
Kiara Advani Sidharth Malhotra Reception Photos
1/12

బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ ముంబైలో జరిగింది.
2/12

ఇటీవల జైపూర్ లో వీరి వివాహ వేడుక జరగగా, ఇండస్ట్రీ మిత్రుల కోసం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
3/12

ఈ వేడుకలో బాలీవుడ్ అతిరథ మహారథులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.
4/12

భార్య కాజోల్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
5/12

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ ఈ వేడుకలో సందడి చేసింది.
6/12

సహ నటులతో కలిసి ఆలియా ఫోటోలకు పోజులిచ్చింది.
7/12

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ కరీనా కపూర్ రిసెస్ఫన్ కు హాజరయ్యారు.
8/12

రిసెప్షన్ వేడుకలో కరీనా
9/12

రిసెప్షన్ లో ఫోటోలకు ఫోజులిస్తున్న కరణ్
10/12

భార్య ఎలెన్‌తో కలిసి వివేక్ ఒబెరాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
11/12

రిసెప్షన్ వేడుకలో కాజోల్- అజయ్ దంపతులు
12/12

రిసెప్షన్ సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చిన కియారా - సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు
Published at : 13 Feb 2023 08:19 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
టెక్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















