జై భీమ్ లో సినతల్లిగా నటించిన ఆమె పేరు లిజోమోల్ జోస్. మలయాళీ పిల్ల. సూర్య లాంటి స్టార్ హీరో స్త్రీన్ పై ఉన్నా సినతల్లిగా టాలెంట్ చూపించి కేరళ కుట్టి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె ఈ మధ్య సిద్దార్థ్ హీరోగా నటించిన ఒరేయ్ బామ్మర్ది సినిమాలో నటించింది కానీ పెద్దగా ఎవరికీ తెలియలేదు. కానీ ‘జై భీమ్’లో ‘సినతల్లి’ పాత్రలో ఓవర్ నైట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
కేరళ రాష్ట్రంలో 1992లో జన్మించిన లిజోమోల్ జోస్ ది మధ్యతరగతి కుటుంబం. లిజోకు ఓ సోదరి కూడా ఉంది. ‘అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన లిజోమోల్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ‘ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్’లో మాస్టర్స్ చదివింది. కొన్ని రోజుల పాటూ ఓ టీవీ ఛానల్‌లో ఉద్యోగం చేసింది. నటుడు అరుణ్ ఆంటోనీని ఈ మధ్యే పెళ్లిచేసుకున్న లిజోమోల్... ఫాహద్ ఫాజిల్ నటించిన ‘మహేశింటే ప్రతీకారం’ సినిమాతో ఫస్ట్ ఛాన్స్ దక్కించుకుంది.
‘రిత్విక్ రోషన్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘హనీ బీ 2.5’ కూడా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ‘స్ట్రీట్‌లైట్స్’, ‘ప్రేమసూత్రం’, ‘వత్తకోరు కాన్ముకన్’ సినిమాలతో లిజో పేరు మాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఇక తమిళంలో ‘శివప్పు మంజల్ పచ్చాయ్’ ( తెలుగులో ఒరేయ్ బామ్మర్ది) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ‘శివప్పు’లో లిజో నటనను చూసిన దర్శకుడు జ్ఞానవేల్ ‘జై భీమ్’లో సినతల్లి క్యారెక్టర్ కు ఆమెను తీసుకున్నారు.
లిజోమోల్ జోస్ (Image Credit/ Lijomol Jose Facebook)

Anasuya Bharadwaj: కోక సొగసులకు సోకులద్దిన అనసూయ - కుర్రాళ్ల గుండె జారిపోద్దేమో!
ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మిల్కీ బ్యూటీ మెరుపులు!
బ్లాక్ డ్రస్సులు అదరగొడుతున్న ఈషా రెబ్బ - ఫొటోలు చూశారా?
పార్టీలో రకుల్, ప్రగ్యా రచ్చ - ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్!
‘జవాన్’లో షారుక్ అమ్మగా నటించింది ఈమెనే - ఇంత యంగా?
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>