అన్వేషించండి

Honey Rose : జహీరాబాద్‌లో 'వీర సింహా రెడ్డి' హీరోయిన్ హానీ రోజ్ సందడి - చీర కట్టిన అమ్మాయి

'వీర సింహా రెడ్డి' హీరోయిన్, మలయాళ ముద్దుగుమ్మ హానీ రోజ్ జహీరాబాద్‌లో సందడి చేశారు. చందనా బ్రదర్స్ కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగులో పాల్గొన్నారు. 

హానీ రోజ్ కొత్త ఫోటోలు 

1/9
'వీర సింహా రెడ్డి'తో తెలుగులో పాపులరైన మలయాళ ముద్దుగుమ్మ హానీ రోజ్. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. వీర సింహా రెడ్డి ప్రేయసిగా, మరో బాలకృష్ణకు తల్లిగా రెండు షేడ్స్ రోల్ చేశారు హానీ రోజ్. ఇప్పుడు ఆమె జహీరాబాద్‌లో సందడి చేశారు. 

2/9
జహీరాబాద్‌లో ప్యాట్నీ సెంటర్ చందనా బ్రదర్స్ వారి కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. అందులో హానీ రోజ్ పాల్గొన్నారు. 

3/9
'ఎఫ్ 3' హీరోయిన్ మెహరీన్, హానీ రోజ్ చేతుల మీదుగా చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఓపెనింగుకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అటెండ్ అయ్యారు. 

4/9
జహీరాబాద్‌లో నాలుగు అంతస్థులలో భారీగా ప్రారంభమైన చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో కాసేపు హానీ రోజ్ సందడి చేశారు. చీరలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 

5/9
హానీ రోజ్ కొత్త ఫోటోలు 
హానీ రోజ్ కొత్త ఫోటోలు 
6/9
హానీ రోజ్ కొత్త ఫోటోలు 
హానీ రోజ్ కొత్త ఫోటోలు 
7/9
హానీ రోజ్, మెహరీన్ 
హానీ రోజ్, మెహరీన్ 
8/9
హీరోయిన్లు హానీ రోజ్, మెహరీన్ లను చూడటానికి జహీరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 

9/9
హానీ రోజ్ కొత్త ఫోటోలు 
హానీ రోజ్ కొత్త ఫోటోలు 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
చెన్నై పై గుజరాత్ ఘన విజయం
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటేChiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ తరపున ప్రచారానికి వెళ్లనన్న చిరంజీవి |YS Sharmila Interview | ఒక్కోసారి జగన్‌ను చూస్తుంటే అసలు నా అన్నయ్యేనా అనిపిస్తోంది... | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
చెన్నై పై గుజరాత్ ఘన విజయం
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Sharmila :  తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు  - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు
తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు
Kazipet Coach Factory: 44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
Embed widget