అన్వేషించండి

Pragya Jaiswal : సమ్మర్ స్పెషల్ డ్రెస్​లో వీకెండ్ వైబ్స్ ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఫోటోలకు క్యూట్​గా ఫోజులిచ్చిన హీరోయిన్

Pragya Jaiswal Photos : సమ్మర్ స్పెషల్ ఔట్​ఫిట్​లో ప్రగ్యాజైస్వాల్ మెరిసింది. సింపుల్ వైట్ కలర్ టాప్, షార్ట్ వేసుకుని.. ఫోటోలకు క్యూట్​గా నవ్వేస్తూ ఫోజులిచ్చింది.

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagaram/PragyaJaiswal)

1/6
కంచె మూవీతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ప్రగ్యా జైస్వాల్.. ప్రస్తుతం హాట్​నెస్​తో అభిమానులను అలరిస్తుంది. వివిధ ఫోటోషూట్​లతో అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ.(Images Source : Instagaram/PragyaJaiswal)

2/6
తాజాగా సమ్మర్ స్పెషల్ డ్రెస్​లో చిల్​ అవుతూ.. క్యూట్​గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagaram/PragyaJaiswal)

3/6
వైట్ కలర్ టాప్, షార్ట్​పై.. ఆలివ్​ గ్రీన్ ప్రింట్​ వచ్చిన స్లీవ్​లెస్​ డ్రెస్​ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పెద్దగా ముస్తాబు కాకుండా.. మినిమల్ మేకప్​తో.. బ్రౌనిష్ రెడ్ లిప్​స్టిక్​ వేసుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagaram/PragyaJaiswal)

4/6
వైట్ షూ, నల్లని కళ్లద్ధాలు పెట్టుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Weekend away 🦋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagaram/PragyaJaiswal)

5/6
ప్రగ్యా జైస్వాల్​ తమిళం నుంచి కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం బాలీవుడ్​లో చేసి.. టాలీవుడ్​లో హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagaram/PragyaJaiswal)

6/6
ప్రస్తుతం బాలీవుడ్​లో ఖేల్ ఖేల్ మైన్ అనే సినిమాలో చేస్తుంది. ఈ సినిమా చిత్ర ప్రమోషన్లు చేస్తూ.. ఫోటోషూట్​లు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. (Images Source : Instagaram/PragyaJaiswal)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget