అన్వేషించండి

Janhvi Kapoor Latest Photos : గార్డెన్ ఆఫ్ ఈడెన్ కాలానికి వెళ్లిపోయినా జాన్వీ కపూర్.. అప్పటి లుక్​ని బాగానే రీక్రియేట్ చేసింది

Janhvi Kapoor Photos : బాలీవుడ్ అందాల తారల్లో జాన్వీ కపూర్ ఒకరు. ఈ భామ తన అందంతోనే కాకుండా నటనతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఓల్డ్ గోల్డెన్ ఎరాని రీక్రియేట్ చేసింది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/janhvikapoor)

1/6
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గోల్డెన్ డ్రెస్​లో ఫోటోషూట్ చేసింది. వాటికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/janhvikapoor)

2/6
జాన్వీ కపూర్.. గార్డెన్ ఆఫ్ ఈడెన్ కాలానికి వెళ్లిపోయింది. అప్పటి లుక్​ని చాలా అందంగా రీక్రియేట్ చేసింది.(Images Source : Instagram/janhvikapoor)

3/6
గోల్డెన్, స్కిన్ కలర్​లో నెట్​, బీడ్స్​తో తయారు చేసిన ఔట్​ఫిట్​లో జాన్వీచాలా అందంగా కనిపించింది. లుక్​కి తగ్గట్లు తలపై క్రౌన్ పెట్టుకుంది.(Images Source : Instagram/janhvikapoor)

4/6
హెయిర్​ని లీవ్​ చేసి.. మినీ కర్ల్స్​తో తన లుక్​ని హైలైట్ చేసింది. మినిమనల్ మేకప్ లుక్, పింక్ బ్లష్​తో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/janhvikapoor)

5/6
కళ్లకు లెన్స్ పెట్టుకుని.. పెదాలకు న్యూడ్ రెడ్ లిపస్టిక్​ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది జాన్వీ.(Images Source : Instagram/janhvikapoor)

6/6
ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ.. In the garden of Eden… అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget