అన్వేషించండి

Disha Patani : ఫ్రెండ్​తో ఎంజాయ్ చేస్తోన్న దిశా పటానీ.. Ok ok Yoo అంటూ Tokyo వీధుల్లో తిరిగేస్తున్న బ్యూటీ

Disha Patani Latest Photos : దిశాపటానీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. టోక్యో వెళ్లి అక్కడ ఫ్రెండ్​తో కలిసి ఎంజాయ్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

దిశాపటానీ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/disha patani)

1/6
దిశా పటానీ మళ్లీ సూపర్ స్టన్నింగ్ ఫోటోలతో వచ్చేసింది. ఈ భామ తాజాగా టోక్యోకి వెకేషన్​కి వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/disha patani)

2/6
సెల్పీలు తీసుకుంటూ.. హాట్​ లుక్స్​లో ఫోటోలు దిగి వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. Tokyo 💗అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇన్​స్టాలో పోస్ట్ వేసింది.(Images Source : Instagram/disha patani)

3/6
ఫ్రెండ్​తో కలిసి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసింది దిశా. అదిరే ఔట్​ఫిట్​లలో ముస్తాబై.. స్టైలిష్​గా, హాట్​గా కనిపించింది.(Images Source : Instagram/disha patani)

4/6
దిశా పటానీ బాలీవుడ్​లో హాట్​ బ్యూటీల్లో ఒకరు. ఈ భామ పలు సినిమాల్లో హీరోయిన్​గా చేసింది. తన లుక్స్​తో, ఫిట్​నెస్​తో ఎందరినో అభిమానులను చేసుకుంది. (Images Source : Instagram/disha patani)

5/6
తెలుగు ప్రేక్షకులకు కూడా దిశా చాలా బాగా తెలుసు. పూరీ డైరక్షన్​లో వరుణ్ తేజ్​ హీరోగా లోఫర్ సినిమాలో హీరోయిన్​గా చేసింది దిశా. (Images Source : Instagram/disha patani)

6/6
ఎమ్​ఎస్ ధోని సినిమాతో ఈ భామకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ప్రభాస్ కల్కీ సినిమాలో నటించి మెప్పించింది దిశా.(Images Source : Instagram/disha patani)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Pensions: ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
Chiranjeevi: వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
Telangana Politcs: కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రూపింగ్ వెనుక బీజేపీ - రేవంత్ సర్కార్ మనుగడపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే సంకేతమా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రూపింగ్ వెనుక బీజేపీ - రేవంత్ సర్కార్ మనుగడపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే సంకేతమా?
Valentines Week 2025 : వాలెంటైన్స్​ వీక్​ 2025 స్పెషల్.. రోజ్ ​డే నుంచి వాలెంటైన్స్​ డే వరకు స్పెషల్స్ ఇవే
వాలెంటైన్స్​ వీక్​ 2025 స్పెషల్.. రోజ్​ డే నుంచి వాలెంటైన్స్​ డే వరకు స్పెషల్స్ ఇవే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pensions: ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
Chiranjeevi: వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
Telangana Politcs: కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రూపింగ్ వెనుక బీజేపీ - రేవంత్ సర్కార్ మనుగడపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే సంకేతమా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రూపింగ్ వెనుక బీజేపీ - రేవంత్ సర్కార్ మనుగడపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే సంకేతమా?
Valentines Week 2025 : వాలెంటైన్స్​ వీక్​ 2025 స్పెషల్.. రోజ్ ​డే నుంచి వాలెంటైన్స్​ డే వరకు స్పెషల్స్ ఇవే
వాలెంటైన్స్​ వీక్​ 2025 స్పెషల్.. రోజ్​ డే నుంచి వాలెంటైన్స్​ డే వరకు స్పెషల్స్ ఇవే
Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం
నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం
Thandel Pre Release Event: అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!
అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!
KL University: కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు, లంచం కేసులో 10 మంది అరెస్ట్!
కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు, లంచం కేసులో 10 మంది అరెస్ట్!
Nagoba Jatara: బేతాళ పూజలతో ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు, ఈ 4వరకు కొనసాగనున్న నాగోబా జాతర
బేతాళ పూజలతో ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు, ఈ 4వరకు కొనసాగనున్న నాగోబా జాతర
Embed widget