అన్వేషించండి
Rakul Preet Singh: ‘హాట్ చాక్లెట్ ఎవరికి కావాలి’ రకుల్ బంపర్ ఆఫర్!
Rakul Preet Singh Latest Photos: ‘హాట్ చాక్లెట్ ఎవరికి కావాలి’ అంటూ పిక్ షేర్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్...ఆ ఫొటోస్ అదిరిపోయాయ్..

Rakul Preet Singh
1/6

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. లేటెస్ట్ గా హాట్ చాక్లెట్ ఫొటోస్ షేర్ చేసింది
2/6

Who wants a hot chocolate 😜🖤🖤 #worldhotchocolateday అంటూ పోస్ట్ పెట్టింది
3/6

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ అందం,నటనలో ఫుల్ మార్క్స్ సొంతం చేసుకుంది...
4/6

చిన్న హీరోలతో కెరీర్ ప్రారంభించిన రకుల్ స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. సౌత్ లో అవకాశాలు తగ్గిన తర్వాత బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది
5/6

ప్రముఖ వ్యాపారవేత్త అయిన జాకీ భగ్నానీన పెళ్లి చేసుకున్న రకుల్ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. రెగ్యులర్ అప్ డేట్స్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంటుంది..
6/6

హాట్ చాక్లెట్ మాత్రమే కాదు...కొన్ని రోజులుగా కేక్స్, మిల్క్ షేక్స్ ఇలా ఫుడ్ రిలేటెడ్ ఫొటోస్ షేర్ చేస్తూ నోరూరిస్తోంది రకుల్
Published at : 01 Feb 2025 03:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion