అన్వేషించండి
Karthika Deepam 2 January 31st Highlights : కార్తీక్ని అమ్మేయమంటూ దీపను బలవంతం చేసిన జ్యోత్స్న.. పాప ఆపరేషన్ కోసం దీప సంతకం పెట్టేసిందా?
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : శౌర్య ఆపరేషన్ కోసం దీపను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేందుకు జ్యోత్స్న రెడీ అయింది. కానీ దీప ఇచ్చిన రిప్లై మామూలుగా లేదుగా.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/8

కోటి రూపాయ చెక్ ఇచ్చి కార్తీక్ వదిలేయమని.. దీంతో శౌర్యకు ఆపరేషన్ చేయించుకోమని.. ఈ డబ్బుతో పాప బతుకుతుందని జ్యోత్స్న దీపతో చెప్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/8

పాపను కాపాడుకోవాలన్న ధ్యాసలో దీప ఉంటుంది. శౌర్యను కాపాడుకోవడం కోసం దీప సంతకం చేసేద్దామని నిర్ణయించుకుంటుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/8

జ్యోత్స్న తీసుకొచ్చిన పేపర్ తీసుకుని.. దానిపై సంతకం పెట్టేందుకు సిద్ధమవుతుంది. కానీ ఇక్కడే ఓ హైలైట్ ట్విస్ట్ జరిగింది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/8

అబ్బా దీప సంతకం పెట్టేస్తుంది. ఇక బావ నా సొంతం. ఈ దీపను పీడ వదిలిపోతుందని జ్యోత్స్న మనసులో అనుకుని సంబరపడిపోతుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/8

అగ్రిమెంట్ మీద సంతకం చేయకుండా దీప పిచ్చిగీతలు గీసి.. దానిని చింపేస్తుంది. వెనకున్న కార్తీక్ ఇదంతా చూస్తూ ఉంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/8

కార్తీక్ బాబుని అమ్మడానికి నేను ఎవరు.. కొనడానికి నువ్వు ఎవరూ.. ఆయన నా దేవుడు. నీ దగ్గర బానిసగా ఉండడం కంటే నా గుడిసెలో దేవుడిగానే ఆయన ఉంటారంటూ చెప్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/8

కార్తీక్ బాబు మీరే జ్యోత్స్నకు సమాధానం చెప్పండి. ఆమె మిమ్మల్ని అమ్మాలని డబ్బు ఇస్తుందంటూ దీప చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/8

దీప సమాధానమే.. నా ఆన్సర్ కూడా అంటూ జ్యోత్స్నకు కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న మాట్లాడబోతుంటే.. నేను నిన్ను కొట్టక ముందే ఇక్కడినుంచి వెళ్లిపో అనడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 31 Jan 2025 10:08 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion