అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Trisha Photos : 'లియో'తో మళ్ళీ వస్తున్న త్రిష - ఈసారీ హిట్ పక్కనా?
త్రిష తమిళమ్మాయి. కానీ, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అని తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ ఆమెకు వెల్కమ్ చెబుతున్నాడు. 'లియో'తో మరోసారి వస్తున్నారామె.
![త్రిష తమిళమ్మాయి. కానీ, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అని తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ ఆమెకు వెల్కమ్ చెబుతున్నాడు. 'లియో'తో మరోసారి వస్తున్నారామె.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/b89ebe53639049ae89b4e0240f3f54511697254729940313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిష (Image Courtesy : trishakrishnan / Instagram)
1/7
![తెలుగులో ప్రజెంట్ యంగ్ స్టార్ హీరోలలో చాలా మందితో త్రిష నటించారు. ప్రభాస్, మహేష్, రవితేజ తదితరులతో ఆమె సినిమాలు చేశారు. అయితే... ఒక దశలో ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిందని అనుకున్నారు. ఒక్కసారిగా 'పొన్నియన్ సెల్వన్'తో హిట్ అందుకున్నారు. వచ్చారు. (Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/7aad131e09046297d88f0cc78acb38a273024.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ప్రజెంట్ యంగ్ స్టార్ హీరోలలో చాలా మందితో త్రిష నటించారు. ప్రభాస్, మహేష్, రవితేజ తదితరులతో ఆమె సినిమాలు చేశారు. అయితే... ఒక దశలో ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిందని అనుకున్నారు. ఒక్కసారిగా 'పొన్నియన్ సెల్వన్'తో హిట్ అందుకున్నారు. వచ్చారు. (Image Courtesy : trishakrishnan / Instagram)
2/7
![విజయ్ హీరోగా నటించిన 'లియో' సినిమాలో త్రిష హీరోయిన్. సుమారు 14 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటించారు. (Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/09c3ef4f2c71e9fb86a8337aefb7f8f056322.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ హీరోగా నటించిన 'లియో' సినిమాలో త్రిష హీరోయిన్. సుమారు 14 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటించారు. (Image Courtesy : trishakrishnan / Instagram)
3/7
![త్రిష ఈ మధ్య అజర్ బైజాన్ వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు ఇవి. (Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/ffd50dd5da16cad839ebada8450e09e6a4495.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిష ఈ మధ్య అజర్ బైజాన్ వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు ఇవి. (Image Courtesy : trishakrishnan / Instagram)
4/7
!['లియో' సినిమాలో త్రిష ఫస్ట్ లుక్ (Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/92672e5dafcbdbefec1e84972914ab45812d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'లియో' సినిమాలో త్రిష ఫస్ట్ లుక్ (Image Courtesy : trishakrishnan / Instagram)
5/7
!['లియో' సినిమాలో విజయ్, త్రిష(Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/31bcab80d080ab9882e7120776e4b798cc09e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'లియో' సినిమాలో విజయ్, త్రిష(Image Courtesy : trishakrishnan / Instagram)
6/7
![త్రిష ఫోటోలు (Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/3f44daa03ad0a684ca76578cabc2bf8681e9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిష ఫోటోలు (Image Courtesy : trishakrishnan / Instagram)
7/7
![త్రిష (Image Courtesy : trishakrishnan / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/412c8db6917dd3d34cc452d0e770f27891ab8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిష (Image Courtesy : trishakrishnan / Instagram)
Published at : 14 Oct 2023 09:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion