(Photo source: Instagram) మ్యాస్ట్రో బ్యూటీ నభా ఆ సినిమాలోని స్టిల్ ను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఈ స్టిల్ మ్యాస్ట్రో లో ఏ పాటలో కనిపిస్తుందని అభిమానులను ప్రశ్నిస్తోంది.
(Photo source: Instagram) మ్యాస్ట్రోలో హీరోయిన్ గా చేసిన నభా, ఆమె నటనకు మంచి మార్కులే కొట్టేసింది.
(Photo source: Instagram) ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే నభా ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్టు చేస్తుంటుంది.
(Photo source: Instagram) ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభాను హాట్ హాట్ గా చూపించారు దర్శకుడు పూరీ జగన్నాథ్.
(Photo source: Instagram) ఇస్మార్ట్ శంకర్ కు ముందు కూడా నభా కొన్ని సినిమాలు చేసినప్పటకీ, ఆ సినిమానే ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చింది.
(Photo source: Instagram) మొన్నీమధ్య మీడియాతో మాట్లాడుతూ సినిమాలే కాదు తాను వెబ్ సిరీస్ లలో నటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది.
(Photo source: Instagram) ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ కావాలని కలలు కంటోంది నభా.
Saiee Manjrekar Photos: సక్కనైన సయీ మంజ్రేకర్
Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
Madonna Sebastian Photos: నాని లాయర్ స్టైలిష్ ఫొటోస్
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !