అన్వేషించండి

Peelings Song: పీలింగ్స్ ప్రోమో వచ్చేసింది... ఫుల్ సాంగ్, లిరికల్ వీడియో వచ్చేది ఎప్పుడో తెలుసా?

Peelings Song Pushpa 2: ప్రమోషన్లలో జోరు పెంచాడు పుష్పరాజ్. ఒక వైపు ఈవెంట్స్ చేస్తూ మరో వైపు సాంగ్స్, ప్రోమోస్ విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. 

'పీలింగ్స్' సాంగ్ ప్రోమోలో రష్మిక, అల్లు అర్జున్ 

1/5
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వెళ్ళినప్పుడు మలయాళీ ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మలయాళంలో మొదలైన 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో వినిపించారు. ప్రతి భాషలోనూ ఆ సాంగ్ మొదలైనప్పుడు మలయాళంలో సాంగ్ మొదలు అవుతుందని పేర్కొన్నారు. ఆ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ సాంగ్, లిరికల్ వీడియో డిసెంబర్ 1న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

2/5
'పీలింగ్స్' సాంగ్ అభిమానులకు ఫీస్ట్ కింద ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక డ్యాన్స్ కుమ్మేశారని తెలిసింది.

3/5
నవంబర్ 29న అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. అక్కడ ఈవెంట్ చేశారు. ముంబై వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్టులో దిగిన ఫోటో!

4/5
అల్లు అర్జున్, రష్మిక మధ్య సన్నివేశాలకు థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. 

5/5
'పుష్ప 2' సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ గ్యారంటీగా చెబుతున్నారు. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget