అన్వేషించండి

Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య

Ananya Nagalla Instagram: తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ మరోసారి సోషల్ మీడియాలో గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేశారు. అవి ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి.

అనన్య నాగళ్ళ

1/5
Ananya Nagalla Latest News: సమంత కాదు అండి... మన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ. ఆ విషయం తెలుసు కదా అంటారా? అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక నెటిజన్ చేసిన కామెంట్ గురించి మీకు చెప్పాలి. సడన్‌గా చూసి‌ సమంత అనుకున్న అని ఈ ఫోటోలకు కామెంట్ చేశారు ఒకరు. (Image Courtesy: ananya.nagalla / Instagram)

2/5
అనన్య నాగళ్ళ మరో కొత్త సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో ఆవిడ ఒక హీరోయిన్. (Image Courtesy: ananya.nagalla / Instagram)

3/5
శ్రీకాకుళం షెర్లాక్  హోమ్స్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి చీరలో చక్కగా సంప్రదాయ బద్ధంగా వచ్చారు అన్య నాగళ్ళ. మరొక కార్యక్రమం కోసం ఇలా చుడిదార్ సూట్ వేశారు. (Image Courtesy: ananya.nagalla / Instagram)

4/5
ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉందని సరే తనకు అవకాశాలు వస్తుండడం చాలా సంతోషంగా ఉంది అని అనన్య నాగల శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ విడుదల కార్యక్రమములో పేర్కొన్నారు. (Image Courtesy: ananya.nagalla / Instagram)

5/5
అనన్య నాగళ్ళతో పాటు హీరోయిన్ల ఫోటో గ్యాలరీల కోసం తాజా వార్తలు కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి (Image Courtesy: ananya.nagalla / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్

Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
Embed widget