అన్వేషించండి

Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను

Andhra Pradesh News | సొంత నియోజక వర్గం అంటూ లేని నేతగా గుడివాడ అమర్ నాథ్ మారారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రికి వింత పరిస్థితి ఎదురైంది. ఆయన భీమిలి వైపు చూస్తున్నారు.

Gudivada Amarnath Politics | విశాఖపట్నం:  గుడివాడ అమర్నాథ్.. ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని పేరు. ప్రత్యర్థుల సోషల్ మీడియాలో ఎక్కువగానే ట్రోలింగ్ కు గురైన రాజకీయ నాయకుడు. అందుకు ఆయన చేసే కామెంట్స్ కూడా ఓ కారణం. చిన్న వయసులోనే మంత్రి అయిన అమర్నాథ్ వైసీపీ (YSRCP)లో కీలక పాత్రనే పోషించారు. అయితే ప్రస్తుతం రాజకీయంగా నియోజకవర్గంలేని చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ మాజీ మంత్రి.

అనకాపల్లి టూ గాజువాక 

 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుడివాడ అమర్ నాథ్‌ను పునర్వ్యవస్థీకరణలో భాగంగా  తన కేబినెట్ లోకి మంత్రిగా గా తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పరిశ్రమలు, ఐటి మంత్రిగా  కీలక శాఖలే తీసుకున్నా నిర్ణయాల పరంగా అధికారం మొత్తం హై కమాండ్ దగ్గరే పెట్టుకోవడంతో  పొగడ్తలు పై వాళ్ళకి ట్రోలింగ్ మాత్రం అమర్ కు  అన్నట్టుగా సాగింది ఆయన టర్మ్ మొత్తం. ఆయన అన్న ప్రతి మాటను ముందు వెనక కట్ చేసి ప్రత్యర్థులు  ట్రోలింగ్ మెటీరియల్ గా మార్చేస్తే వైసిపి అధినాయకత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఆయనకు దక్కలేదు అన్న ఆరోపణ ఉంది.

2024 ఎన్నికలకు ఆయనను అనకాపల్లి నుంచి మార్చేసి  బలవంతంగా గాజువాక నుంచి పోటీ చేయించారు. ఇష్టం లేకపోయినా పార్టీ మాటకు తలొగ్గి  గాజువాక నుంచి పోటీ చేసి కూటమి ప్రభంజనం లో ఓడి పోయారు అమర్నాథ్. ఇప్పుడు ఆయన పరిస్థితి అనకాపల్లిలో పోటీ చేయడానికి లేదు  ఇటు గాజువాకలో కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు  అన్నట్టు తయారయ్యింది 


భీమిలిపై అమర్నాథ్ ఫోకస్

 2024లో గుడివాడ అమర్నాథ్ భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ అవంతి శ్రీనివాస్ ఉండడంతో అమర్నాథ్‌కు ఆ సీట్ కేటాయించలేదు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో తాత్కాలికం గా ఆ నియోజకవర్గ బాధ్యతలు అమర్నాథ్ చూస్తున్నారు. తన సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉండే భీమిలి పూర్తి బాధ్యతలు  తనకు అప్పగిస్తే  వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి తను గెలవడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఉన్నారు. దీనికి పార్టీ హైకమాండ్ నుండి  గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీ పాలన లో ట్రెండింగ్ లో ఉన్న గుడివాడ అమర్ తనకంటూ ఒక స్థిరమైన నియోజకవర్గం లేని రాజకీయ వేత్తగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Also Read: Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
KCR Latest News: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 
Tamannaah: 'లవర్‌ను కాస్త తెలివిగా సెలక్ట్ చేసుకోండి' - బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా ఏం చెప్పారంటే?
'లవర్‌ను కాస్త తెలివిగా సెలక్ట్ చేసుకోండి' - బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా ఏం చెప్పారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
KCR Latest News: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 
Tamannaah: 'లవర్‌ను కాస్త తెలివిగా సెలక్ట్ చేసుకోండి' - బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా ఏం చెప్పారంటే?
'లవర్‌ను కాస్త తెలివిగా సెలక్ట్ చేసుకోండి' - బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా ఏం చెప్పారంటే?
Good News For RTC Staff: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Supritha Naidu: సురేఖావాణి కుమార్తె సుప్రీత లేటెస్ట్  ఫోటోలు - డెనిమ్ జాకెట్‌లో మోడ్రన్ పోరిలా
సురేఖావాణి కుమార్తె సుప్రీత లేటెస్ట్ ఫోటోలు - డెనిమ్ జాకెట్‌లో మోడ్రన్ పోరిలా
Viral Video: మహిళా శక్తికి నిదర్శనం బాడీ బిల్డర్ చిత్ర - పెళ్లి డ్రెస్‌లో బలప్రదర్శన - వైరల్ వీడియో
మహిళా శక్తికి నిదర్శనం బాడీ బిల్డర్ చిత్ర - పెళ్లి డ్రెస్‌లో బలప్రదర్శన - వైరల్ వీడియో
Dundubhi River: దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు, ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం
దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు, ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం
Embed widget