అన్వేషించండి

NBK 109 Heroine: బాలకృష్ణ కొత్త సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ - గ్లామరస్ ఫోటోలతో హీట్ ఎక్కిస్తున్న భామ

Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్... కన్నడ అమ్మాయి. ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ఇంతకీ, ఆ అమ్మాయి తెలుగులో ఏయే సినిమాలు చేసింది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 

బాలయ్య కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరో చూశారా?

1/6
Shraddha Srinath Latest Movie: న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. ఆ సినిమా కంటే ముందు కన్నడలో ఆమె కొన్ని సినిమాలు చేశారు. (Image Courtesy: shraddhasrinath / Instagram)

2/6
కన్నడలో శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన 'యు టర్న్'ను తెలుగులో రీమేక్ చేయగా... ఆమె చేసిన పాత్రను తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత చేశారు. 'జెర్సీ' తర్వాత ఆది సాయి కుమార్ 'జోడీ', సిద్ధూ జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ సినిమా 'సైంధవ్'లోనూ ఆమె నటించారు. (Image Courtesy: shraddhasrinath / Instagram)

3/6
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా శ్రీనాథ్. (Image Courtesy: shraddhasrinath / Instagram)

4/6
శ్రద్ధా శ్రీనాథ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 29న బాలకృష్ణ సరసన ఆమె నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. (Image Courtesy: shraddhasrinath / Instagram)

5/6
Shraddha Srinath Upcoming Movies: బాలకృష్ణ సినిమా కాకుండా విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమాలోనూ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Courtesy: shraddhasrinath / Instagram)

6/6
శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటోలతో పాటు రాజకీయ, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: shraddhasrinath / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
Embed widget