అన్వేషించండి
Keerthy Suresh: చీరలో కీర్తి సురేష్, కళావతికి దిష్టి తీయాల్సిందే!
Image Credit: Keerthy Suresh/Instagram
1/8

ఒక వైపు ‘చిన్నీ’గా మాస్ క్యారెక్టర్, మరోవైపు ‘సర్కారువారి పాట’లో కళావతిగా గ్లామరస్ క్యారెక్టర్.. ‘వాసి’ సినిమాలో లాయర్, ‘దసరా’లో మరో భిన్నమైన క్యారెక్టర్‌లో.. ఇలా భిన్న పాత్రలు పోషిస్తూ ‘మహానటి’ టైటిల్‌కు న్యాయం చేసే ప్రయత్నంలో ఉంది కీర్తి సురేష్. పాత్ర ఏదైనా గానీ.. అందులో జీవించేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడిప్పుడే కాస్త గ్లామర్ ప్రపంచంలోకి అడుగులు పెడుతున్న కీర్తి.. తన అందంతో కట్టిపడేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా లైట్ పింక్ శారీతో తళుక్కున మెరిసింది. ఆలస్యం చేయకుండా ఆ ఫొటోలు చూసేయండి మరి. - Image Credit: Keerthy Suresh/Instagram
2/8

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ - Image Credit: Keerthy Suresh/Instagram
Published at : 29 May 2022 11:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















