అన్వేషించండి

Celebrity Cricket Carnival 2024: సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ రెండో సీజన్‌కు స్టార్స్ రెడీ - ఎప్పట్నుంచో తెలుసా?

Celebrity Cricket Carnival Season 2: క్రికెట్, సినిమా... ఈ రెండిటినీ భారతీయులు మిస్ కారు. అటువంటిది రెండూ ఒక్కచోట ఉంటే? స్టార్స్ క్రికెట్ ఆడితే? 'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్' అని చెప్పవచ్చు.

'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్' సీజన్ 2 పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న తమన్, శ్రీకాంత్, తరుణ్ తదితరులు

1/4
భారతీయులకు సినిమా అంటే ఎంతో ఇష్టం. ప్రతి శుక్రవారం కొత్త సినిమా చూసే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్... క్రికెట్ మర్చిపోతే ఎలా? ఇండియన్ టీమ్ క్రికెట్ మ్యాచ్ ఉంటే టీవీలకు అతుక్కుపోయే జనాలు ఎంతో మంది. వినోదం అంటే మన దేశంలో క్రికెట్, సినిమా గుర్తుకు వస్తాయి. ఆ రెండిటినీ ఒక్క చోటకు తీసుకు వస్తున్నారు 'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్' నిర్వాహకులు. 

2/4
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రికెట్ అంటే ఇష్టమైన హీరోలు, టెక్నీషియన్లు ఎంతో మంది ఉన్నారు. శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, సంగీత దర్శకుడు తమన్, యువ హీరోలు అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయి కుమార్, దర్శకుడు కమ్ టీవీ హోస్ట్ ఓంకార్ తదితరులు 'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్'లో ఆడుతున్నారు. 

3/4
'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్' ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ సీజన్ షురూ చేయడానికి సెలబ్రిటీలు రెడీ అయ్యారు. నవంబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో 'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ 2' జరగనుంది. దానికి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ జరిగింది. అందులో ఈ తారలు అందరూ పాల్గొన్నారు. 

4/4
'సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ 2'తో పాటు మరిన్ని రాజకీయ, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget