అన్వేషించండి

Pooja Hegde: పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు... క్లాసు, మాసు కలిపితే మేడమ్ బాసూ - ఆ నడుము చూశారా?

Pooja Hegde Stunning Look: 'మేడమ్ సార్ మేడమ్ అంతే' అని బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చెప్పారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరూ ఆ మాటే అంటారు.

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: hegdepooja / Instagram)

1/6
Pooja Hegde Instagram Photos: పూజా హెగ్డేకు తెలుగు చిత్రసీమ ముద్దుగా పెట్టిన పేరు బుట్ట బొమ్మ. ఆవిడ బుట్ట బొమ్మ మాత్రమే కాదు... మోడ్రన్ బొమ్మ కూడా! మన ట్రెడిషనల్ డ్రస్సుల్లో ఎంత అందంగా ఉంటారో, మోడ్రన్ డ్రస్ వేసినా అంతే అందంగా ఉంటారు. కావాలంటే లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: hegdepooja / Instagram)

2/6
'నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్ళు' అని పూజా హెగ్డే మీద 'అల వైకుంఠపురుములో' సినిమాలోని సామజవరగమన' పాటలో రాశారు. ఈ ఫోటోలు చూశాక... ఆ నడుమును పట్టుకుని వదలనున్నవి చూడే నా కళ్ళు అని కొందరు కుర్రకారు పాటలు పెడతారేమో!? (Image Courtesy: hegdepooja / Instagram)

3/6
ఇంతకీ, ఏ ఫోటోలకు పూజా హెగ్డే ఇచ్చిన క్యాప్షన్ ఏమిటో తెలుసా? 'మీకు 8 గంటలకు జూమ్ కాల్ (మీటింగ్), 9 గంటలకు పార్టీ ఉందని అనుకోండి' అని! ఈ డ్రస్ వేసుకుని జూమ్ కాల్ మీటింగ్ అయ్యాక పార్టీకి వెళ్లవచ్చని ఆమె ఉద్దేశం అన్నమాట. (Image Courtesy: hegdepooja / Instagram)

4/6
ఇప్పుడు పూజా హెగ్డే హిందీలో షాహిద్ కపూర్ సరసన 'దేవ' అని ఓ సినిమా చేస్తున్నారు. అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం కానుకగా 14న విడుదల కానుంది. సూర్యతో కూడా పూజా హెగ్డే మరొక సినిమా చేస్తోంది. (Image Courtesy: hegdepooja / Instagram)

5/6
ప్రజెంట్ పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లాసు, మాసు కలిపితే మేడమ్ బాసు అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. (Image Courtesy: hegdepooja / Instagram)

6/6
పూజా హెగ్డే తెలుగు సినిమా చేసి చాలా రోజులు అవుతోంది. త్వరలో ఆవిడ తెలుగు సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Image Courtesy: hegdepooja / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
Alcazar Vs Carens: అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Uttarakhand Landslide: కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
Embed widget