అన్వేషించండి
Chiranjeevi Pics: 65 ఏళ్లలో కూడా 16 ఏళ్ల కుర్రాడిలా.. మెగాస్టార్ రేర్ ఫోటోస్!
chiranjeevi
1/15

వెండితెరపై నవరసాలు అందరు హీరోలు పండిస్తారు. కానీ చిరంజీవి మాత్రం తనదైన నటన, డాన్స్, హావభావాలతో సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ముద్ర వేశారు. మాస్ డైలాగ్స్ చెప్పాలన్నా.. హీరోయిన్స్ తో గ్రేస్ స్టెప్స్ వేయాలన్నా.. 'పాండ్ జేమ్స్ పాండ్' అంటూ కామెడీ చేయాలన్నా.. అది ఆయనకు మాత్రమే చెల్లుతుంది. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాజులా ఏలుతున్న చిరుకి అభిమానులు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. 65 ఏళ్ల వయసులో కూడా పదహారేళ్ల కుర్రాడిలా ఆయన తెరపై చేసే డాన్స్ లు, ఫైట్స్ చూస్తే షాక్ అవ్వాలసిందే. ఈ సందర్భంగా.. ఆయనకు సంబందించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం!
2/15

తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో చిరంజీవి చిన్నప్పటి ఫోటో..
Published at : 03 Jul 2021 11:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















