అన్వేషించండి

Inaya Sulthana : బాయ్ ఫ్రెండ్​తో హాట్ ఫోటోషూట్ చేసిన ఇనాయా సుల్తానా.. ఆ ఫోజులేంటమ్మా తల్లీ అంటోన్న నెటిజన్లు

Inaya sulthana and her Boyfriend Photos : బిగ్​బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా ఈసారి తన బాయ్​ ఫ్రెండ్​తో హాట్​ ఫోటోషూట్ చేసింది. వాటికి ఓ రోమాంటిక్ సాంగ్​ని క్యాప్షన్​గా పెడుతూ వాటిని షేర్ చేసింది.

ఇనాయా సుల్తానా బాయ్ ఫ్రెండ్(Images Source : Instagram/Doulath Sulthana)

1/6
బిగ్​బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా తన లేటెస్ట్ ఫోటోషూట్​ని బాయ్​ ఫ్రెండ్​తో చేసింది. గౌతమ్ చక్రధర్​తో హాట్​ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Doulath Sulthana)

2/6
ఈ ఫోటోల్లో ఇద్దరూ ఇంటమెసీ లుక్స్​లో చూసుకుంటూ.. ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలను బ్లాక్​ అండ్ వైట్ చేసి ఇన్​స్టాలో పోస్ట్ చేసి ఓ సాంగ్ లిరిక్స్​ని క్యాప్షన్​గా పెట్టింది.(Images Source : Instagram/Doulath Sulthana)

3/6
You're the light, you're the night You're the colour of my blood You're the cure, you're the pain You're the only thing I wanna touch Never knew that it could mean so much, so much Love me like you do always my ❤️ @gautamm_koppisetti అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Doulath Sulthana)

4/6
ఈ ఫోటోలను చూసి నెటిజన్లు మాత్రం.. ఓ రేంజ్​లో కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోజులేంటమ్మ తల్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Images Source : Instagram/Doulath Sulthana)

5/6
మరో నెటిజన్ Contact Venu swami to know your future అంటూ ఫన్నీగా కామెంట్​ పెట్టాడు.(Images Source : Instagram/Doulath Sulthana)

6/6
ఇనాయా బిగ్​ బాస్​తో గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్​ నుంచి వచ్చిన తర్వాత పలు హాట్ ఫోటోషూట్​లతో తన అభిమానులను అలరిస్తోంది.(Images Source : Instagram/Doulath Sulthana)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget