అన్వేషించండి
తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ వాసంతి
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి చీరలో అందాలు ఆరబోస్తూ అలరించింది. తెల్ల చీర, బ్లూ కలర్ స్లీస్ లెస్ జాకెట్ లో గ్లామర్ మెరుపు మెరిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo Credit: Vasanthi Krishnan/Instagram
1/6

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిచించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వాసంతి. Photo Credit: Vasanthi Krishnan/Instagram
2/6

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Vasanthi Krishnan/Instagram
Published at : 20 Jul 2023 03:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ఎంటర్‌టైన్‌మెంట్

Nagesh GVDigital Editor
Opinion




















