అన్వేషించండి
ఆఫ్రికన్ కంట్రీలో బిగ్ బాస్ బ్యూటీ- సముద్రపు తీరంలో జల్సా
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఆఫ్రికన్ కంట్రీలో సరదాగా గడుపుతోంది. తాజా అక్కడ జల్సా చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Photo Credit: Vasanthi Krishnan/Instagram
1/6

తెలుగు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది వాసంతి కృష్ణన్.
2/6

బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది.
Published at : 26 Aug 2023 02:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















