సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ప్రియమణి. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రియమణి…భామా కలాపం అనే వెబ్ సిరీస్ చేస్తోంది. తాజాగా సమంతపై ప్రియమణి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
ప్రియమణి మాట్లాడుతూ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్‌గా.. పొట్టి దుస్తులు ధరించే రోజులు. పెద్ద హీరో సరసన రొమాంటిక్ లీడ్ రోల్స్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడు హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది నటీమణులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. సమంత 'ఓ బేబి 'సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అలాగే నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోందని అంది.
హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూ చేసే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారంది ప్రియమణి. సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాట యూట్యూబ్‌లో మారుమోగిపోతుందంది. సమంత ఈ పాట ఎంచుకున్నందుకు..ఈ రేంజ్ హిట్టందుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాస్త బొద్దుగా కనిపించిన ప్రియమణి..సెకెండ్ ఇన్నింగ్స్ లో మెరుపుతీగలా మారి మురిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రియమణి షేర్ చేసిన ఫొటోస్ అదుర్స్ అనిపిస్తున్నాయ్..
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
Ananya Nagalla: అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్, ఎంత పద్ధతిగా ఉందో!
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Simran Choudhary Photos: ట్రెడిషనల్ లుక్ లో ఫిదా చేస్తోన్న సిమ్రన్ చౌదరి
Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా
Pragya Jaiswal: కృష్ణాష్టమికి ఈ గోపికమ్మ ఎంత ముద్దుగా రెడీ అయ్యిందో
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం