అన్వేషించండి

Ashu Reddy-Rahul Sipligunj Photo: మళ్లీ దొరికిపోయిన అషురెడ్డి-రాహుల్‌ సిప్లిగంజ్‌ - ఏంటీ కలిసిపోయారా?

Ashu Reddy: నటి, సోషల్‌ మీడియా హాట్‌ బ్యూటీ‌ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్‌, డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సమంతగా వెలుగులోకి వచ్చింది.

Image Credit: ashu_uuu/Instagram

1/8
Ashu Reddy and Rahul Sipligunj Photo: నటి, సోషల్‌ మీడియా హాట్‌ బ్యూటీ‌ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్‌, డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సమంతగా వెలుగులోకి వచ్చింది. బిగ్‌బాస్‌తో ఈ బ్యూటీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

2/8
బిగ్‌బాస్‌ షో బొద్దుగా కనిపించని అషు ఈ మధ్య సన్నబడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హాట్‌ హాట్‌గా ఫొటోలను ఫోజులు ఇస్తుంది. తన బోల్డ్‌ లుక్‌లోనూ ఫాలోవర్స్‌కి షాకిస్తుంది. ఇక ఆర్జీవీతో బోల్డ్‌ ఇంటర్య్వూ ఇచ్చిన మరింత బోల్డ్‌ అనిపించుకుంది.

3/8
imagఅప్పటి నుంచి సోషల్‌ మీడియా, మీడియా బోల్డ్‌ బ్యూటీగా మారిపోయింది. అయితే అప్పట్లో అషురెడ్డి-సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ అనే వార్తలు వినిపించాయి. వారిద్దరు చాలా ఈవెంట్లో క్లోజ్‌గా ఉండటం, అలాగే ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే షేర్‌ చేసేవారు. e 3

4/8
దాంతో వీరద్దరి మధ్య ఏదో ఉందని, ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ గుసగుసలు వినిపించాయి. అయితే వారిద్దరు మాత్రం స్నేహితులమే అని చెప్పి తప్పించుకునేవారు. కానీ వారి ఫొటోలు, వారిమధ్య ఉన్న క్లోజ్‌నెస్‌ చూసి ఏదో ఉందంటూ నెటిజన్లు వీరిపై కన్నెసేవారు.

5/8
ఇలా వారిపై గాసిప్స్‌ మొదలైన కొద్ది రోజులు ఇద్దరి మధ్య కాస్తా దూరం పెరిగింది. మనస్పర్థల కారణంగా వీరి రూమర్డ్‌ పెయిర్‌ ఎడమోహంపెడమోహం పెట్టారని సన్నిహితులు చెప్పేవారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులుగా వీరిద్దరు కలిసిపోయారు.

6/8
అయితే మాటలు కలిసిన అంతకుముందున్న సన్నిహితం మాత్రం వారి మధ్య కనిపించలేదు. కొంతకాలంగా తన ఫొటోలు, వీడియోలు మాత్రమే షేర్‌ చేస్తూ వస్తున్న అషు తాజాగా ఓ స్పెషల్‌ ఫొటో షేర్ చేసింది.

7/8
సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. దీనికి 'ఆల్వేష్ మై బెస్టీ' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అంతేకాదే రెడ్‌ హాట్‌ ఎమోజీని కూడా జతచేసింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.

8/8
ఇది చూసి నెటిజన్లు వారిద్దరి టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరెమో 'ఏంటీ మిరిద్దరు మళ్లీ కలిసిపోయారా?' అంటూ సటైరికల్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం రాహుల్‌ సిప్లిగంజ్‌, అషురెడ్డి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget