Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
IT: భారీ ఇన్‌కంట్యాక్స్ రిలీఫ్ కల్పించడంపై సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్ వస్తున్నాయి. ఇంత స్వీట్ షాక్ ఇస్తారని మధ్యతరగతి జీవులు అనుకోలేదు.

Hilarious memes are coming on social media about providing massive income Tax relief: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేతన జీవులకు పెద్ద ఎత్తున రిలీఫ్ లభించింది. నెలకు లక్ష రూపాయలు జీతం సంపాదించే వారికి బడ్జెట్‌లో ఎలాంటి ఇన్ కంట్యాక్స్ లేకుండా ఆఫర్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తున్నాయి.
Middle Class Reaction to No Income Tax upto 12 lakh 🔥🔥👏👏 #Budget2025 #BudgetSession2025 #NirmalaSitharaman #IncomeTax pic.twitter.com/pG7NTw8z6S
— Rosy (@rose_k01) February 1, 2025
భారత్‌లో రూ. లక్ష లోపు నెల జీతం తీసుకునే వాళ్లే 90 శాతం మంది ఉంటారు. వారందరికీ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభించింది. అదే సమయంలో భారీ శ్లాబుల్లో ఉన్న వారికి కూాడా మినహాయింపు లభించింది. ఇది మద్యతరగతి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది.
Middle Class Meme community on Twitter right now after watching FM Nirmala Sitharaman finally reducing income tax on Indians with no income tax upto Rs 12 Lacs!#IncomeTax #BudgetSession2025 pic.twitter.com/ASIPnUs1At
— Vishal Verma (@VishalVerma_9) February 1, 2025
Middle class after announcement of No income tax payable on income of up to Rs 12 lakh.#BudgetSession2025 #NirmalaSitharaman #IncomeTax pic.twitter.com/9FKy7C0xPJ
— Ex Bhakt (@exbhakt_) February 1, 2025
వివిధ సినిమా క్లిప్పుల్లో సూపర్ హ్యాపీగా ఉండే సీన్లను మధ్యతరగతికి అన్వయించి మీమ్స్ పోస్టు చేస్తున్నారు.
🚨BIG Breaking NEWS..
— Ram Ashish Yadav 𝕏 (@Ashish_Yadav24) February 1, 2025
NO INCOME TAX payable on income up to ₹12 lakh under the new regime!!
Big relief for Middle class 🔥#BudgetSession2025 #Budget2025 #NirmalaSitharaman #IncomeTax pic.twitter.com/SFN054bw9t
Me giving interview after budget 2025#NirmalaSitharaman #IncomeTax #BudgetSession2025 pic.twitter.com/lFgR62Qry4
— Hum Binod (@BinodnotVinod) February 1, 2025
No Tax for up to ₹ 12 lakh income under new income tax regime.
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) February 1, 2025
Meanwhile Salaried Middle Class Indian:-#NirmalaSitharaman #BudgetSession#Budget2025 #बजट2025 #IncomeTax pic.twitter.com/o2fMic4Sjm
అయితే పన్నెండు లక్షల కంటే ఎక్కువ శాలరీ ప్యాకేజీ ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందే. అందుకే పన్నెండు లక్షల కన్నాకాస్త ఎక్కువ ఆఫర్ ప్యాకేజీ ఉన్న వారి పరిస్థితిపై మీమ్స్ కూడా పెడుతున్నారు.
NO INCOME TAX UPRO RS 12 LAKH #IncomeTax #NirmalaSitharaman
— Tanu_🐼. (@tanu_sthetic) February 1, 2025
#BudgetSession2025 pic.twitter.com/OMZLZTCPNs
Nirmala Sitharaman : No Income payable on income of up to Rs 12,00,000 in the New Tax Regime
— sumit🇮🇳 (@sumit45678901) February 1, 2025
Giant Tax Relief For Middle Class: No Income Tax Up To Rs 12 Lakh
This is awesome. No tax till the income of Rs.12 lakh . 🔥🔥🔥#Budget2025 | #IncomeTax | #बजट2025 pic.twitter.com/q8BHlXoNKa
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

