అన్వేషించండి

Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?

Budget Highlights In Telugu:రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ రక్షణ శాఖకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. వివిధ శాఖలకు ఇచ్చిన నిధులు ఇతర అంచనాలు ఇలా ఉన్నాయి.

Budget Highlights In Telugu: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆమె 8వ సారి ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తంగా రూ. 50,65,345 కోట్ల అంచనాలతో ఈ బ‌డ్జెట్‌ను తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ‌సూళ్ల‌ను రూ. 34,20,409 కోట్లు అని చూపించారు. మూల‌ ధ‌న వ‌సూళ్ల‌లో రూ. 16,44,936 కోట్లుగా చెప్పుకొచ్చారు. 

బడ్జెట్‌ సమగ్రస్వరూపం ఇదే
రెవెన్యూ వ‌సూళ్లు - 34,20,409 కోట్ల రూపాయలు
ప‌న్ను వసూళ్లు -    28,37,409 కోట్ల రూపాయలు
ప‌న్నేత‌ర వ‌సూళ్లు - 5,83,000 కోట్ల రూపాయలు
మూల‌ ధ‌నం వ‌సూళ్లు - 16,44,936 కోట్ల రూపాయలు
రుణాల రిక‌వ‌రీ - 29 వేల కోట్ల రూపాయలు
ఇత‌ర వ‌సూళ్లు - 47 వేల కోట్ల రూపాయలు
అప్పులు, ఇత‌ర వ‌సూళ్లు -15,68,936 కోట్ల రూపాయలు
మొత్తం ఆదాయం - 50,65,345 కోట్ల రూపాయలు
మొత్తం వ్యయం - 50,65,345 కోట్ల రూపాయలు
రెవెన్యూ ఖాతా - 39,44,255 కోట్ల రూపాయలు
వ‌డ్డీ చెల్లింపులు - 12,76,338 కోట్ల రూపాయలు
మూల‌ ధ‌న ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు - 4,27,192 కోట్ల రూపాయలు
మూల ధ‌న ఖాతా - 11,21,090 కోట్ల రూపాయలు
వాస్తవ మూల ధ‌న వ్యయం - 15,48,282 కోట్ల రూపాయలు
రెవెన్యూ లోటు -5,23,846 కోట్ల రూపాయలు
నిక‌ర రెవెన్యూ లోటు -96,654 కోట్ల రూపాయలు
ద్రవ్య లోటు -15,68,936 కోట్ల రూపాయలు
ప్రాథ‌మిక లోటు - 2,92,598 కోట్ల రూపాయలు

Also Read: ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి

2025-26 బ‌డ్జెట్‌లో కూడా ఎక్కువ నిధులు రక్షణ రంగానికే కేటాయించారు. ఆ తర్వాత ప్రయార్టీ గ్రామీణాభివృద్ధికి ఇచ్చారు నిర్మలా సీతారామన్.  మూడో ప్రయత్నీ శాస్త్ర, సాంకేతిక రంగానికి కల్పించారు. 
వివిధ రంగాలకు బ‌డ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. ..
రక్షణ రంగం – 4,91,732 కోట్ల రూపాయలు
గ్రామీణాభివృద్ధి – 2,66,817 కోట్ల రూపాయలు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్ల రూపాయలు
వ్యవసాయం, అనుబంధ రంగాలు – 1,71,437 కోట్ల రూపాయలు
విద్యా రంగం – 1,28,650 కోట్ల రూపాయలు
ఆరోగ్య రంగం – 98,311 కోట్ల రూపాయలు
ప‌ట్టణాభివృద్ధి - 96,777 కోట్ల రూపాయలు
ఐటీ, టెలికాం – 95,298 కోట్ల రూపాయలు
ఇంధ‌న రంగం – 81,174 కోట్ల రూపాయలు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – 65,553 కోట్ల రూపాయలు
సామాజిక‌, సంక్షేమ రంగం – 60,052 కోట్ల రూపాయలు
శాస్త్ర సాంకేతిక రంగం – 55,679 కోట్ల రూపాయలు

Also Read: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
APPSC Exam Schedula: అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ డేట్స్ వెల్లడించిన ఏపీపీఎస్సీ, పూర్తి షెడ్యూల్
అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ డేట్స్ వెల్లడించిన ఏపీపీఎస్సీ, పూర్తి షెడ్యూల్
Merry Christmas 2025 : ఈ 5 దేశాలలో క్రిస్మస్ సందర్భంగా పాటించే  విచిత్రమైన ఆచారాల గురించి ఎప్పుడైనా విన్నారా?
ఈ 5 దేశాలలో క్రిస్మస్ సందర్భంగా పాటించే విచిత్రమైన ఆచారాల గురించి ఎప్పుడైనా విన్నారా?
Honda Activa 110 కొనడానికి 3 పక్కా కారణాలు… దూరంగా ఉండాల్సిన 2 మైనస్ పాయింట్లు
Honda Activa 110 కొనాలా, వద్దా? - మంచిచెడులు తెలుసుకోండి
Men’s Style Guide 2025 : మగవారి స్కిన్ టోన్‌కు సరిపోయే బెస్ట్ కలర్స్.. ఈ షేడ్స్​ తప్పక ట్రై చేయండి
మగవారి స్కిన్ టోన్‌కు సరిపోయే బెస్ట్ కలర్స్.. ఈ షేడ్స్​ తప్పక ట్రై చేయండి
Embed widget