అన్వేషించండి
Ashika Ranganath Photos : దేవకన్యలా ఉన్నావ్ ఆషికా!
ఆషికా రంగనాథ్

Image Courtesy : Ashika Ranganath Instagram
1/6

నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన యాక్షన్ ఫిల్మ్ 'అమిగోస్' లో హీరోయిన్ గా నటించింది కన్నడ భామ ఆషికా రంగనాథ్
2/6

'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' పాటను రీమిక్స్ లో ఆషిక గ్లామర్, డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. కానీ, సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా లేదు.
3/6

'అమిగోస్' సినిమా మెప్పించకపోయినా ఆషికా రంగనాథ్ (Naa Sami Ranga Movie)కు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పాలి. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న 'నా సామిరంగ'తో సంక్రాంతికి మరోసారి తెలుగు తెరపై సందడి చేయడానికి ఆమె రెడీ అవుతోంది
4/6

ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
5/6

ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
6/6

ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
Published at : 16 Dec 2023 01:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion