అన్వేషించండి
Samantha New House: సమంత కొత్త ఇల్లు చూశారా? త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఫోటోస్ షేర్ చేసిన బ్యూటీ
Samantha 3BHK Flat Photos: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల హైదరాబాద్ సిటీలో కొత్త ఫ్లాట్ కొన్నారు. కొత్త ఫ్లాట్ కొన్నది ముంబైలో అని మరో టాక్. ఎక్కడ కొన్నారనేది వదిలేస్తే... గృహ ప్రవేశం జరిగింది. ఆ ఫోటోలు..
సమంత కొత్త ఫ్లాట్ ఫోటోలు
1/6

స్టార్ హీరోయిన్ సమంతకు హైదరాబాద్ సిటీలో రెండు ఇళ్ళు ఉన్నాయి. ఇటీవల ఆవిడ మరొక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నారు. కొత్త ఫ్లాట్ కొన్నది ముంబైలో అని మరో టాక్. ఎక్కడ కొన్నారనేది వదిలేస్తే... ఇటీవల గృహ ప్రవేశం కూడా జరిగింది. ఆ ఫ్లాట్ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
2/6

సమంత కొత్త ఇంటిలో పూజగది చూశారా? సింపుల్ గా ఉంది. దేవుళ్ళు అందరినీ సమంత కొలుస్తారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
3/6

హైదరాబాద్ సిటీలో తన కొత్త ఫ్లాట్ గృహ ప్రవేశం తర్వాత ఫోటో దిగిన సమంత (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
4/6

బెడ్ రూమ్ లో వర్క్ చేసుకుంటున్న సమంత (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
5/6

తన కొత్త ఇంటిలో జిమ్ ఏర్పాటు చేసుకున్నారు సమంత (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
6/6

వర్కవుట్ తర్వాత మిర్రర్ సెల్ఫీ తీసుకున్న సమంత (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
Published at : 12 Oct 2025 02:56 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















