అన్వేషించండి
Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారా - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
Chiranjeevi New Look: మెగాస్టార్ చిరు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'లో చిరు వింటేజ్ లుక్ అదిరిపోయింది. తాజాగా ఆయన లుక్స్ వైరల్ అవుతున్నాయి.
'మన శంకర వరప్రసాద్ గారు' న్యూ లుక్స్
1/6

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
2/6

గ్లింప్స్‌లో చిరు వింటేజ్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రోమోలోనూ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు.
3/6

తాజాగా చిరు స్టిల్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
4/6

'రౌడీ అల్లుడు' సీక్వెల్ రిపీట్ అవుతుందని మూవీ నిజంగా హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్స్‌లో యంగ్ హీరోలా ఉన్నారని అంటున్నారు.
5/6

ఈ మూవీలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. వీరితో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
6/6

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది.
Published at : 09 Oct 2025 04:48 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
న్యూస్
అమరావతి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















