అన్వేషించండి
Niharika NM Latest Photos: మిత్రమండలి హీరోయిన్ నిహారిక లేటెస్ట్ ఫోటోలు - మోడ్రన్ డ్రస్‌లో
Mithra Mandali Heroine Photos: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిహారిక ఎన్ఎమ్ పాపులర్. ఇప్పుడు 'మిత్ర మండలి'తో ఆవిడ కథానాయికగా తెరపైకి వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఫోటోలు చూడండి.
నిహారిక ఎన్ఎమ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: niharika_nm / Instagram)
1/5

నిహారిక ఎన్ఎమ్ తెలుగు అమ్మాయి. పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో చదివినప్పటికీ స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిహారిక పాపులర్. అయితే ఇప్పుడు ఆవిడ హీరోయిన్ అయ్యింది. 'మిత్ర మండలి'లో నటించింది. (Image Courtesy: niharika_nm / Instagram)
2/5

'మిత్ర మండలి' సినిమాలో ప్రియదర్శి సరసన నిహారిక ఎన్ఎమ్ నటించింది. దీని కంటే ముందు తమిళంలో ఒక సినిమా చేసింది. అయితే తెలుగులో కథానాయికగా ఆమెకు మొదటి సినిమా ఇదే. (Image Courtesy: niharika_nm / Instagram)
Published at : 11 Oct 2025 03:21 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















