అన్వేషించండి
Pooja Hegde: మోడ్రన్ డ్రెస్‌లో బుట్ట బొమ్మ - 'మోనికా' స్టన్నింగ్ లుక్స్‌తో చూపు తిప్పుకోగలమా!
Pooja Hegde Latest Photos: హీరోయిన్ పూజా హెగ్డే మోడ్రన్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌లో మెరిశారు. చూపులతోనే మెస్మరైజ్ చేసేలా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్
1/5

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో మెరిశారు. స్టన్నింగ్ లుక్స్‌తో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/5

వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ అంటూ లవ్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.
3/5

'ఒక లైలా కోసం' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు పూజా. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు.
4/5

రీసెంట్‌గా తమిళ స్టార్ సూర్య సరసన రెట్రో మూవీలో నటించారు. రజనీకాంత్ 'కూలీ'లో' మోనికా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు.
5/5

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే 'కాంచన 4', బాలీవుడ్ మూవీ 'హై జవానీతో ఇష్క్ హోనా హై' మూవీస్ చేస్తున్నారు.
Published at : 16 Oct 2025 05:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















