అన్వేషించండి
Narendra Modi - Ram Charan: నరేంద్ర మోడీని కలిసి రామ్ చరణ్ - ఉపాసన దంపతులు... ఎందుకో తెలుసా?
Ram Charan Met PM Modi: దేశ ప్రధాని నరేంద్ర మోడీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కలిశారు. ఎందుకో తెలుసా? వాళ్ళతో పాటు ఉన్న మరొక వ్యక్తి ఎవరో తెలుసా?
నరేంద్ర మోడీతో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు
1/4

ప్రధాని నరేంద్ర మోడీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అనిల్ కామినేని. ఆయన ఉపాసన తండ్రి. అంటే రామ్ చరణ్ మావయ్య.
2/4

అనిల్ కామినేని నేతృత్వంలో ఇటీవల వరల్డ్ ఫస్ట్ ఆర్చరీ లీగ్ నిర్వహించారు. అది సక్సెస్ అయిన తరుణంలో మోడీని చరణ్ - ఉపాసన దంపతులు కలిశారు. మోడీని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చారు.
3/4

అంతర్జాతీయ వేదికపై విలువిద్యని ప్రమోట్ చేయడానికి మోడీ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడతాయని రామ్ చరణ్ అన్నారు.
4/4

నరేంద్ర మోడీతో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు
Published at : 11 Oct 2025 07:29 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















