అన్వేషించండి
Arohi Rao: ఆరోహి రావ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతోందా?
బిగ్ బాస్ హౌస్ లో మొదటివారంలో గొడవల్లో, పంచాయతీల్లో బిజీ అయిపోయింది ఆరోహి రావ్
(Image Credit; Arohi rao/Instagram)
1/8

టీవీ 9 లో యాంకర్ గా పనిచేస్తోన్న ఆరోహి రావ్ బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది. -Image Credit: Arohi rao/Instagram
2/8

మొదటి వారమే గీతూతో, రేవంత్ తో గొడవలు, పంచాయతీలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. -Image Credit: Arohi rao/Instagram
3/8

ఆమె కథ వింటే ఎవరికైనా గుండె పిండేస్తుంది. -Image Credit: Arohi rao/Instagram
4/8

అమ్మానాన్న లేకుండా అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడింది. -Image Credit: Arohi rao/Instagram
5/8

బిగ్ బాస్ అవకాశం దక్కించుకుంది కానీ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. -Image Credit: Arohi rao/Instagram
6/8

ఈ వారం ముగ్గురు డేంజర్ జోన్లో ఉండగా వారిలో ఒకరు ఆరోహి -Image Credit: Arohi rao/Instagram
7/8

ఈ వారం ఇనయా , అభినయ, ఆరోహిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంచనా. -Image Credit: Arohi rao/Instagram
8/8

ఆరోహి ఉంటుందో, ఎలిమినేట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఒక రోజు ఆగాలి. -Image Credit: Arohi rao/Instagram
Published at : 10 Sep 2022 05:33 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















