అన్వేషించండి
Sadaa: రెట్రో లుక్ లో మెరిసిపోతున్న సదా
రెట్రో లుక్ లో పాత కాలం నాటి హీరోయిన్ లా మెరిసిపోతుంది సదా.
![రెట్రో లుక్ లో పాత కాలం నాటి హీరోయిన్ లా మెరిసిపోతుంది సదా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/15d3d99a3441e0bb97eb904c41caabbe1677924137030521_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Instagram
1/6
![రెట్రో గెటప్ అలనాటి అందాల తారలను గుర్తు చేస్తుంది సదా. Images Credit: Sadaa/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/611443ab697ef8687b8f215c31224cd2dbf2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెట్రో గెటప్ అలనాటి అందాల తారలను గుర్తు చేస్తుంది సదా. Images Credit: Sadaa/Instagram
2/6
![స్టార్ మా లో ప్రసారమవుతోన్న బీబీ జోడీలో రెట్రో గెటప్ రౌండ్ డాన్స్ జరగనుంది. అందుకోసం సదా కూడా అలనాటి తారలాగా రెడీ అయిపోయింది. Images Credit: Sadaa/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/f1d24429ab7b701e85f2fadabed840a5b00ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్టార్ మా లో ప్రసారమవుతోన్న బీబీ జోడీలో రెట్రో గెటప్ రౌండ్ డాన్స్ జరగనుంది. అందుకోసం సదా కూడా అలనాటి తారలాగా రెడీ అయిపోయింది. Images Credit: Sadaa/Instagram
3/6
![బీబీ డాన్స్ షోకి సదా న్యాయనిర్ణేతల్లో ఒకరిగా ఉన్నారు. Images Credit: Sadaa/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/9d6bf8b4e3c3af7d718d11ec98aca1335f0d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీబీ డాన్స్ షోకి సదా న్యాయనిర్ణేతల్లో ఒకరిగా ఉన్నారు. Images Credit: Sadaa/Instagram
4/6
![సదా అనగానే జయం సినిమాలో వెళ్లవయ్య వెళ్ళూ.. అంటూ నితిన్ తో అనే మాటతో ఫుల్ ఫేమస్ అయింది. Images Credit: Sadaa/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/e3d6f812391cb6d2ca9a9d63b42cfbefc228b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సదా అనగానే జయం సినిమాలో వెళ్లవయ్య వెళ్ళూ.. అంటూ నితిన్ తో అనే మాటతో ఫుల్ ఫేమస్ అయింది. Images Credit: Sadaa/Instagram
5/6
![ఆ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ జయం సినిమాలో సుజాతగా చెరగని ముద్ర వేసుకుంది. Images Credit: Sadaa/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/ddd416fc0ad46758a63c7cb506485df5defad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ జయం సినిమాలో సుజాతగా చెరగని ముద్ర వేసుకుంది. Images Credit: Sadaa/Instagram
6/6
![రెట్రో గెటప్ లో అదరగొడుతున్న సదా. Images Credit: Sadaa/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/e115b0363c856acbab6cd7903e81b3d81abf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెట్రో గెటప్ లో అదరగొడుతున్న సదా. Images Credit: Sadaa/Instagram
Published at : 04 Mar 2023 03:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion