(Photo Courtesy: Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. మరోపక్క సమంత తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారింది. తాజాగా వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు.
(Photo Courtesy: Instagram) ఈ పార్టీలో సీనియర్ బ్యూటీ త్రిష, కుర్ర హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా కనిపిస్తున్నారు. స్నేహితులందరూ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Photo Courtesy: Instagram) తను పార్టీ చేసుకున్న విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులను వెల్లడించింది. ఈ వారం అలా గడిచిందంటూ కీర్తి సురేష్, త్రిష, కళ్యాణిలకు థాంక్స్ చెప్పింది.
Urfi Javed: ఉఫ్.. ఇది కూడా ఓ డ్రెస్సేనా ఉర్ఫీ!?
Anchor Anasuya: కొంటె చూపులతో కవ్విస్తున్న యాంకర్ అనసూయ
Anchor Suma: కనకాంబరం కలర్ శారీలో యాంకర్ సుమ ఫోజులు
Rakesh Engagement Pics: ఘనంగా రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత నిశ్చితార్థ వేడుక
Krithi Shetty Photos: చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తోన్న కృతి
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?