అన్వేషించండి
Aishwarya Rajesh: బుడాఫెస్ట్ లో ఐశ్వర్య రాజేష్ సందడి!
కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా బుడాపెస్ట్ లో జాలీగా గడిపిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
![కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా బుడాపెస్ట్ లో జాలీగా గడిపిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/993448326a25041c16a2d7d1f63f62001665155042036544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Aishwarya Rajesh/instagram
1/8
![విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయం అయింది ఐశ్వర్య రాజేష్. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/c32a900a04b4a46fcaa439f7bfe30175d3c4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయం అయింది ఐశ్వర్య రాజేష్. Photo@Aishwarya Rajesh/instagram
2/8
![ఈ సినిమాలో నటనకు గాను క్రిటిక్ అవార్డు అందుకుంది. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/28ba16d3dc63a9e33531d4e3cd8243042ae5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో నటనకు గాను క్రిటిక్ అవార్డు అందుకుంది. Photo@Aishwarya Rajesh/instagram
3/8
![ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘టక్ జగదీష్’ సినిమా చేసింది. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/fc961492345bb1c5fe60c9550465aea946777.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘టక్ జగదీష్’ సినిమా చేసింది. Photo@Aishwarya Rajesh/instagram
4/8
![అటు సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమాతో పలకరించింది. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/81c1f09c529a6489209cf867608d767d2012a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అటు సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమాతో పలకరించింది. Photo@Aishwarya Rajesh/instagram
5/8
![తమిళనాట కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/73a47eef3ac2d8042674a90c7f920203fb8bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళనాట కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. Photo@Aishwarya Rajesh/instagram
6/8
![వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/7218f2e2389b83632de7bb1b489ae1f5cc88d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది. Photo@Aishwarya Rajesh/instagram
7/8
![ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు అర డజనుకు పైగా సినిమాలున్నాయి. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/0bafd67d64d49bb29a31bca1cc0b91d99f1e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు అర డజనుకు పైగా సినిమాలున్నాయి. Photo@Aishwarya Rajesh/instagram
8/8
![మరో మూడు, నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళనాడు నుంచి బెస్ట్ యాక్ట్రెస్‌గా తాజాగా సైమా అవార్డు అందుకుంది. Photo@Aishwarya Rajesh/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/00bb015f6b1576052dfc679eeccc08a77f0b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరో మూడు, నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళనాడు నుంచి బెస్ట్ యాక్ట్రెస్‌గా తాజాగా సైమా అవార్డు అందుకుంది. Photo@Aishwarya Rajesh/instagram
Published at : 07 Oct 2022 08:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion