అన్వేషించండి
Telangana Election 2023: కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఆకస్మిక తనిఖీలు
1/8

వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
2/8

రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
Published at : 05 Nov 2023 04:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















