అన్వేషించండి

RBI rate Hikes: రెపో రేట్ల పెంపుతో ఈఎంఐల భారమే కాదండోయ్‌! ఇలా లాభమూ ఉంది!

RBI rate Hikes: రెపో రేట్ల పెంపుతో ఈఎంఐల భారమే కాదండోయ్‌! ఇలా లాభమూ ఉంది! సేవింగ్స్ ఖాతాలపై ఎక్కువ వడ్డీ పొందొచ్చు.

ఆర్బీఐ రెపోరేట్ల పెంపు

1/5
ఆర్బీఐ విధాన రేటు పెంపుతో నెలసరి వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న ఈఎంఐలతో ఇంటిని నడపలేమని బాధపడుతున్నారు. అయితే రెపోరేట్ల పెంపుతో భారమే కాదు అభయమూ ఉందండోయ్‌! ఎందుకంటే కొన్ని బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాలపై 7.5 శాతం వరకు వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి.

2/5
అవసరానికి ఆదుకుంటాయని చాలా మంది బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం తెలిసిందే. పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్నవి కాస్త అధికంగానే వడ్డీని ఇస్తుంటాయి. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది.

3/5
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. అయితే ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, డీసీబీ బ్యాంకుల్లో సగటున నెలకు రూ.2000 నుంచి రూ.5000 వరకు మెయింటేన్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో రూ.2500 నుంచి రూ.10వేల వరకు ఉండాలి.

4/5
బంధన్‌ బ్యాంక్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, ఆర్బీఎల్‌ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాలపై 6.5 శాతం వడ్డీ అందిస్తున్నాయి. సీఎస్‌బీ బ్యాంక్‌, ఆర్బీఎల్‌ బ్యాంకుల్లో మంత్లీ యావరేజ్‌ బ్యాలెన్స్‌ రూ.2500 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. బంధన్‌ బ్యాంకుకూ ఇదే వర్తిస్తుంది.

5/5
సౌతిండియన్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాలపై 6 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో నెలవారీ సగటు బ్యాలెన్స్‌ రూ.1500 నుంచి రూ.10వేల వరకు ఉండాలి. సౌతిండియన్‌ బ్యాంకులో ఇది రూ.1000 నుంచి రూ.2500 వరకు ఉంటుంది.

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget