అన్వేషించండి

Mia Khalifa : మియా ఖలీఫా ఎక్స్‌పర్ట్ - వోడ్కా షాట్స్ సీనియర్ - ఉద్యోగం ఇచ్చేస్తారా?

Interview Calls : బడా కార్పొరేట్ కంపెనీల రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను కామెడీ చేసేశాడో మాజీ గూగుల్ ఉద్యోగి. తన సీవీలో మియా ఖలీఫా ఎక్స్‌పర్టనని.. అత్యధిక వోడ్కా షాట్స్ తీసుకంటానని చెప్పాడు.

Former Google Employee Includes Mia Khalifa Most Vodka Shots on CV gets 29 Interview Calls : మీ కరికులం విటే.. ఎంత  బాగా ఉంటే అంత ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుందని అనుకంటారు. మరి అలా ఎలా ఉండాలి అంటే.. అందరూ తలా ఒకటి చెబుతారు. అందుకే జెర్రీ అనే మాజీ గూగుల్ ఉద్యోగి ఒకరు సోషల్ ఎక్స్‌పరిమెంట్ చేశారు. తన సీవీలో విచిత్రమైన ప్లస్ పాయింట్స్ పెట్టారు. అందులో ఒకటి మియా ఖలిఫా ఎక్స్ పర్ట్ అంట. మియా ఖలీఫా పేరు పొందిన అడల్ట్ సినిమాల హీరోయిన్. బహుశా ఆమె వీడియోలు చూడటంలో తాను ఎక్స్ పర్ట్‌నని ఆయన చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే.. ఒక రాత్రిలో అత్యధిక వోడ్కా షాట్స్ తీసుకోవడం కూడా తన ప్లస్ పాయింట్ అని  సీవీలో రాసుకొచ్చారు. 

సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్

రాసుకుంటే పెద్ద విశేషం ఏమీ ఉండదు. దాన్ని ఆయన ఉద్యోగం ఇవ్వండి మహా ప్రభో అని కంపెనీలకూ పంపించారు. చాలా కంపెనీలుక ఆయన పంపించారు. ఆ సీవీ చూస్తే  " ఎవడ్రా వీడు తేడాగా ఉన్నాడే"నని ఎవరైనా అనుకుంటారు. అక్కడే సోషల్ ఎక్స్‌పరిమెంటే్ చేశానని  ఈ జెర్రీ చెబుతున్నారు. ఈ ఎక్స్‌పరిమెంట్‌లో అతను ఏం సాధించాడంటే.. ఏకంగా ఇరవై తొమ్మిది ఇంటర్యూ కాల్స్. కాస్త అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజమని.. తన సీవీ చూసిన తర్వాత కూడా తనకు 29 ఇంటర్యూ కాల్స్ వచ్చాయని జెర్రీ ప్రకటించారు. ఇందులో బడా కంపెనీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 
 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jerry Lee (@jerryjhlee)

జెర్రీ మూడేళ్ల పాటు గూగుల్ లో పని చేశాడు. స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ గా చేశాడు. దీన్నికూడా చెప్పారు. మొత్తంగా తనకు ఇరవై తొమ్మిది కాల్స్ రావడంతో ఆశ్చర్యపోయారు. ఆరు వారాల పాటు ఆయనకు వరుసగా ఇంటర్యూ కాల్స్ వస్తూనే ఉన్నయి. ఓ ఇన్ స్టా వీడియోలో తన అనభవాన్ని.. తాను చేసిన సోషల్ ఎక్స్ పరిమెంట్ ను వివరించారు.                                  

టప్పర్‌వేర్ కంపెనీ ఎందుకు దివాలా తీసింది ? నోకియాలాగే మార్పును అందుకోలేకపోయిదా?

గూగల్ అనే పెద్ద కంపెనీలో తాను పని చేసినందున అదే ఇతర కంపెనీలను ఆకర్షించిందని  జెర్రీ తెలిపాడు. పెద్ద అక్షరాలతో రాయడం వల్ల అటెన్షన్ సాధించవచ్చు కానీ.. ఇలాంటి గూగుల్ వంటి బిగ్ నేమ్స్ ఎఫెక్ట్ వేరుగా ఉంటుందన్నారు.                 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget