అన్వేషించండి

Los Angeles Fire: మొన్నటి దాకా కార్చిచ్చు - ఇప్పుడు ఆందోళనకారుల చిచ్చు - తగలబడుతున్న లాస్ ఎంజెల్స్

US Tensions: లాస్ ఎంజెల్స్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆందోళకారులు కార్లను తగలబబెడుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ?

Extreme tensions in Los Angeles : అమెరికా ప్రజలకు ప్రశాంతత కరవవుతోంది.ఏదో చోట వివాదం చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ప్రస్తుతం లాస్ ఎంజెల్స్ ఉద్రిక్తంగా మారింది. ఎటు చూసినా తగలబడుతున్న కార్లు కనిపిస్తున్నాయి. పలు చోట్ల నిరసనలు జరుగుతూండంటో   టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.  నేషనల్ గార్డ్స్ ని  మూడు ప్రాంతాలలో మోహరించి..ఆందోళనకారులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.   

గొడవలకు కారణం ఏణిటి ? 

జూన్ 6న లాస్ ఏంజెల్స్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లోని ఒక దుస్తుల గిడ్డంగి వద్ద, హోమ్ డిపో స్టోర్‌ల వద్ద, మరియు ఇతర ప్రాంతాలలో ICE అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్‌లో 44 మందిని "అడ్మినిస్ట్రేటివ్ అరెస్ట్" చేశారు.  అడ్డుకున్నందుకు అరెస్ట్  ఒకరిని చేశారు.  ఈ రైడ్స్‌కు వ్యతిరేకంగా ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ కొంత మంది ఆందోళన చేపట్టారు.  "ICE out of LA!" వంటి నినాదాలతో నిరసన తెలిపారు. కొందరు నిరసనకారులు కాంక్రీట్ బ్లాక్‌లు, ఇతర వస్తువులను అధికారులపై విసిరారు, దీనికి ప్రతిగా పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్‌లను ఉపయోగించారు. 

ట్రంప్ జోక్యంతో మరింతగా మంటలు

ఈ వివాదంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఆగ్నికి ఆజ్యం పోసినట్లయింది.  లాస్ ఏెంజెల్స్  గవర్నర్ గావిన్ న్యూసమ్ అనుమతి లేకుండా   డొనాల్డ్ ట్రంప్ 2,000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ సైనికులను లాస్ ఏంజెల్స్‌కు పంపారు. ఇలా పంపడాన్ని  గవర్నర్ న్యూసమ్ , మేయర్ కరెన్ బాస్ "అక్రమం" ,  "అనైతికం" అని మండిపడ్డారు.  నేషనల్ గార్డ్ మోహరింపు ఉద్రిక్తతలను మరింత పెంచింది.  పారామౌంట్,  కాంప్టన్ ప్రాంతాలలో నిరసనకారులు,  ఫెడరల్ ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు షాపింగ్ కార్ట్‌లు, రీసైక్లింగ్ బిన్‌లతో రోడ్లను అడ్డుకున్నారు. డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లో నిరసనల కారణంగా 101 ఫ్రీవేను మూసియేలాస్ వచ్చింది.  

ట్రంప్ వల్లే సమస్యలు

 ట్రంప్  ఇమ్మిగ్రేషన్ విధానాలు,   మాస్ డిపోర్టేషన్‌లు , బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేసే ప్రతిపాదనలతో ఒక్క సారిగా  ప్రజల్లో అసహనం పెరుగుతోంది.   నేషనల్ గార్డ్ మోహరింపు  "రాష్ట్ర సార్వభౌమత్వానికి ఉల్లంఘన"గా  ఆ రాష్ట్ర గవర్నర్ అంటున్నారు. ట్రంప్ పై మండిపడుతున్నారు.  ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ "లా అండ్ ఆర్డర్" కోసం ఈ చర్యలు అవసరమని సమర్థిస్తోంది. నేషనల్ గార్డుల్ని వెనక్కి పిలిచేందుకు సిద్దంగా లేరు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget