అన్వేషించండి

Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్

Travancore Devasthanam Board: 10 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న మహిళల్ని అయ్యప్ప స్వామి ఆలయంలోకి అనుమతించబోమని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించనుంది.

Travancore Devasthanam Board Sabarimala Issue: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ  ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని బోర్డు నిశ్చయించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన చట్టబద్ధమైన బాధ్యత తమపై ఉందని, అందుకే మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.                                            
 
సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. బోర్డు అధ్యక్షుడు  ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలను, పవిత్రతను కాపాడటానికే బోర్డు ఏర్పడిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని ఇచ్చిన  ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, పాత ఆచారాలనే కొనసాగించాలని కోరుతూ కోర్టుకు తమ వాదనను వినిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.      

 
శబరిమల కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి 14వ తేదీలోగా తెలియజేయాలని సుప్రీంకోర్టు గతంలోనే బోర్డును కోరింది. 2018లో వెలువడిన తీర్పుపై ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమీక్ష నిర్వహిస్తోంది.  టిడిబి తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఒక దశలో కోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పిన బోర్డు, ఇప్పుడు మళ్ళీ తన పాత వైఖరి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించడానికే మొగ్గు చూపింది.                                 

 
శబరిమల అయ్యప్ప స్వామిని నైష్ఠిక బ్రహ్మచారి గా కొలుస్తారని, అందుకే నిర్ణీత వయస్సు గల మహిళలను అనుమతించకూడదనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉందని బోర్డు భావిస్తోంది. కోర్టులో దాఖలు చేయబోయే ఈ అఫిడవిట్ ద్వారా శబరిమల వివాదం మళ్ళీ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై అటు భక్తులు, ఇటు మహిళా హక్కుల సంఘాల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.                                         

 

టాప్ హెడ్ లైన్స్

Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Devendra Fadnavis Delhi Visit: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కదిలిన మహారాష్ట్ర సీఎం పీఠం - హుటాహుటిన ఢిల్లీకి దేవేంద్ర ఫడ్నవీస్ - లింక్ ఎక్కడ?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కదిలిన మహారాష్ట్ర సీఎం పీఠం - హుటాహుటిన ఢిల్లీకి దేవేంద్ర ఫడ్నవీస్ - లింక్ ఎక్కడ?
విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!
విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget