వాట్సాప్‌లో రెండు రకాల బ్యాన్‌లు ఉంటాయి. ఒకటి 'టెంపరరీ' , రెండోది 'పర్మనెంట్'.

Published by: Raja Sekhar Allu

ఒకవేళ మీరు GB WhatsApp లేదా WhatsApp Plus వంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడుతుంటే వెంటనే తీసేయండి.

Published by: Raja Sekhar Allu

యాప్ ఓపెన్ చేసినప్పుడు This account is not allowed to use WhatsApp అని కనిపిస్తే, 'Request a Review' బటన్‌పై క్లిక్ చేయండి.

Published by: Raja Sekhar Allu

పొరపాటున నిబంధనలు ఉల్లంఘించి ఉండవచ్చు , దయచేసి నా అకౌంట్‌ను పునరుద్ధరించండి అని ఇంగ్లీష్‌లో స్పష్టంగా రాయండి.

Published by: Raja Sekhar Allu

యాప్‌లో కాకుండా నేరుగా support@whatsapp.com కు ఈమెయిల్ పంపండి.

Published by: Raja Sekhar Allu

బ్యాన్ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను ఈమెయిల్‌కు అటాచ్ చేస్తే సపోర్ట్ టీమ్ త్వరగా అర్థం చేసుకుంటుంది.

Published by: Raja Sekhar Allu

వాట్సాప్ టీమ్ మీ అకౌంట్‌ను మాన్యువల్‌గా రివ్యూ చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఒకేసారి ఎక్కువ మందికి మెసేజ్‌లు పంపడం లేదా అన్నోన్ నంబర్లకు లింకులు పంపడం చేయకండి.

Published by: Raja Sekhar Allu

వేధింపులకు గురిచేయడం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం వంటివి చేయకండి.

Published by: Raja Sekhar Allu

బ్యాన్ అవ్వకుండా ఉండాలంటే వాట్సాప్ 'Terms of Service'ను ఒకసారి గమనించండి.

Published by: Raja Sekhar Allu