అన్వేషించండి

ABP Desam Top 10, 22 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Farmers Loan: రైతుల కోసం స్పెషల్ స్కీమ్- రూ.50 వేల లోన్ పొందే పథకం

    Farmers Loan: రైతుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా రూ.50 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. Read More

  2. WhatsApp Update: వాట్సాప్ అప్‌డేట్, ఇక డాక్యుమెంట్లను కూడా క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే వెసులుబాటును కలిగించబోతుంది. Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్‌ మెసేజ్‌‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

    వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. Read More

  4. Dussehra Holidays 2022: 'దసరా' సెలవులు తగ్గేదేలే! ఆ వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ వర్గాలు!

    పాఠశాలలకి దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. Read More

  5. Pawan Kalyan - Anushka Movie: పవన్ కళ్యాణ్, అనుష్క జంటగా సింగీతం భారీ బడ్జెట్ మూవీ - ఎందుకు ఆగిపోయింది?

    ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. పవన్ కల్యాణ్, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. కానీ, ఈ సినిమా ఆగిపోయింది. Read More

  6. What IF RRR in Oscar Nominations : ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' ఉండుంటే?

    ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి గాను 'ఛెల్లో షో'ను పంపించారు. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో ఉండుంటే...? Read More

  7. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

    ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

  8. IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్‌! ఆసీస్‌ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ!

    IND vs AUS, 1st T20, Mohali Cricket Stadium: మొహాలి టీ20లో భారీ స్కోరు చేసినప్పటికీ హిట్‌మ్యాన్‌ సేన ఈ మ్యాచులో పరాభవం ఎదుర్కొంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే! Read More

  9. Egg Shell: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!

    రోజుకి ఒక కోడి గుడ్డు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ దాని పెంకులు వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయని మీకు తెలుసా? Read More

  10. Hurun Rich List 2022: ఏపీ, తెలంగాణలో 78 మంది బిలియనీర్లు! టాప్‌-10లో ఎవరున్నారంటే?

    AP TS Hurun Rich List 2022: సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ రిచ్‌లిస్ట్‌-2022లో 78 మంది తెలుగు బిలియనీర్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Peelings Song :
"పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?
Vajedu SI Suicide News: ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్య- రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్‌
ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్య- రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్‌
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Embed widget