ABP Desam Top 10, 22 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
గాజాకి భారత్ భారీ సాయం, స్పెషల్ ఫ్లైట్లో టన్నుల కొద్ది మెడిసిన్స్
India Sends Aid: యుద్ధ ప్రభావిత ప్రాంతమైన గాజాకి భారత్ భారీ సాయం అందిస్తోంది. Read More
Xiaomi HyperOS: ఎంఐయూఐకి బై - హైపర్ఓఎస్కు హాయ్ - త్వరలో షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం!
షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం హైపర్ఓఎస్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Read More
Whatsapp: వాట్సాప్ ఇంటర్ఫేస్లో భారీ మార్పులు - పైవన్నీ కిందకి, ఇక సింగిల్ హ్యాండ్తోనే!
వాట్సాప్ ఇంటర్ఫేస్లో భారీ మార్పులు జరిగాయి. కాల్స్ ట్యాబ్ కూడా కిందకి వచ్చేసింది. Read More
AP: టోఫెల్, ఐబీతో ఒప్పందాలకు టెండర్లు అక్కర్లేదు, మంత్రి బొత్స క్లారిటీ
ఏపీలో టోఫెల్(ఈటీఎస్), ఇంటర్నేషనల్ బాకలారియట్(ఐబీ) సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. Read More
The Girlfriend Movie: రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్,’ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో లేడీ ఓరియెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేయబోతోంది. Read More
Happy Birthday Prabhas: ప్రభాస్ కోసం ఫ్యాన్స్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, దేశంలోనే అతి పెద్ద కటౌట్ ఏర్పాటు
నటుడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
Gut Health Tips : పండుగ వేళ అన్ని తినేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
పండుగ సమయంలో నోరూరించే ఫుడ్ చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఎంత డైట్లో ఉన్నా తినాలనే కోరికను పెంచుతుంది. ఆ సమయంలో ఏది తిన్నా మీ గట్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. Read More
Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?
How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More