అన్వేషించండి

Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?

Swag Movie Review In Telugu: హీరో శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని కొందరు, కామెడీ కేక అని ఇంకొందరు, 'శ్వాగ్' ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. వాటిపై లుక్ వేయండి

Swag movie twitter review starring Sree Vishnu, Ritu Varma and Meera Jasmine: ప్రీమియర్స్‌కు ఈ రేంజ్ పాజిటివ్ రివ్యూస్ ఈ మధ్య కాలంలో మరొక సినిమాకు చూసి ఉండరు... 'ఓం భీమ్ బుష్' తర్వాత యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన సినిమా 'శ్వాగ్' (Swag Movie). తనకు 'రాజ రాజ చోర' వంటి హిట్ ఇచ్చిన హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు చేసిన తాజా చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 4న సినిమా రిలీజ్. అయితే, ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి.

శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు!
'శ్వాగ్'లో శ్రీవిష్ణు నాలుగు రోల్స్ చేశారు. అందులో సింగ క్యారెక్టర్ హిలేరియస్ ఉందని టాక్. మిగతా మూడు క్యారెక్టర్లలోనూ అద్భుతంగా నటించారట. శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ 'శ్వాగ్' అని చెబుతున్నారు ప్రీమియర్ షో చూసిన జనాలు.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్!
'శ్వాగ్' ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. శ్రీ విష్ణు, గెటప్ శ్రీను మధ్య హిలేరియస్ కామెడీ ట్రాక్ తో మొదలైన సినిమా... ఇంటర్వెల్ వరకు సరదాగా సాగుతుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అని సదరు నెటిజన్ పేర్కొన్నాడు. సెకండాఫ్ కామెడీ కంటే శ్రీవిష్ణు పెర్ఫార్మన్స్ మీద ఎక్కువ నడిచిందట. ఆయన వన్ మ్యాన్ షో చేశాడని చెబుతున్నారు.

Also Read: ఓటీటీలో కాదు... డైరెక్టుగా థియేటర్లలోనే - పుకార్లకు చెక్ పెట్టిన 'ఇండియన్ 3' టీమ్


తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు!
ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'శ్వాగ్' లాంటి సినిమా రాలేదని, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా అని జనాలు పొగుడుతున్నారు. దర్శకుడు హసిత్ గోలి మంచి సందేశం ఇచ్చారని చెబుతున్నారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా హసిత్ గోలి స్క్రీన్ ప్లే గురించి పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. అసలు ఆ విధమైన బోల్డ్ నెరేటివ్ ఇంతకు ముందు చూసి ఉండరట. 


మీరా జాస్మిన్, రీతూ వర్మ... 3 స్టార్ రేటింగ్స్!
ప్రీమియర్ షోస్ చూసిన మెజారిటీ నెటిజన్స్ 'శ్వాగ్' సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మీరా జాస్మిన్ చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ చేశారట. తెలుగు ప్రేక్షకులకు శ్రీ విష్ణు, హసిత్ గోలి న్యూ ఏజ్ సినిమా ఇచ్చారని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చాలా మంది చెబుతున్నారు. మరి, ఈ సినిమా గురించి ట్విట్టర్ జనాలు ఏమని అంటున్నారో చూడండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Ram Charan - Salman Khan: రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
Embed widget