అన్వేషించండి

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP Desam

 మన దేశంలో రూపీ అనేది కరెన్సీ.  తెలుగులో  రూపాయి అంటాం. ఇప్పుడు ఈ స్టోరీ ఏదో రూపాయి విలువ పడిపోయిందనో డాలర్ విలువ పెరిగిందనో కాదు..ఓ గ్రామం కథ చెబుదామని ఈ స్టోరీ. ఎందుకంటే ఈ గ్రామం పేరే రూపాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఓ గిరిజన గ్రామం పేరు రూపాయి.  తరతరాల నుంచి ఆ ఆదివాసీ గ్రామం పేరు అది. గూగుల్ ని అడిగినా చెప్పేది ఏంటంటే ఇక్కడ నివసించేది అంతా గిరిపుత్రులే. సీతంపేట ఐటీడీఏ, మండలంలో పనిచేసి అధికారులు ఎవరు కొత్తగా జాయిన్ అయినా ఈ గ్రామానికి ఒక్క సారి చూసి రావడం ఆనవాయితీగా మారింది. ఈ గ్రామానికి ఉన్న రూపాయి అనే పేరే ఈ పల్లెకు అంత క్రేజ్ తీసుకువచ్చింది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ గ్రామానికి పేరుండేది కాదంటారు. చుట్టు పక్కల గ్రామల కంటే ఈ గ్రామం అప్పట్లో ఆర్థికంగా స్థితిమంతంగా ఉండేదట. ఈ గ్రామానికి సమీపంలో మరో గ్రామంలో మేకలుండేవట. ఈ గ్రామస్తులు రూపాయి ఇచ్చి ఆ మేకలను కొనుగోలు చేసేవారట. అప్పట్లో రూపాయి బాగా విలువ ఉండటంతో మేకకు మంచి రేటు వస్తుండటంతో...ఈ గ్రామం పేరు రూపాయి గ్రామంగా మారిపోయిందని ఇక్కడ వినిపించే కథనం.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Chandrababu on Jagan: ఇంకా నయం వాటికన్ అనలేదు - వైసీపీలో అందరూ సైకోలే - చంద్రబాబు సైటైర్లు
ఇంకా నయం వాటికన్ అనలేదు - వైసీపీలో అందరూ సైకోలే - చంద్రబాబు సైటైర్లు
Chandra Babu: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
Cases against YSRCP leaders: రోజా , తోపుదుర్తి వంటి వారిపై విచారణలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ప్రభుత్వం వారిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందా?
రోజా , తోపుదుర్తి వంటి వారిపై విచారణలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ప్రభుత్వం వారిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందా?
ABP Premium

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Dacoit First Review: డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?
డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?
Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Vishwambhara Release Date : మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్? - ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడినట్లేనా...
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్? - ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడినట్లేనా...
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
Madhubala Biopic : మధుబాల బయోపిక్‌లో యంగ్ హీరోయిన్... సాయి పల్లవి బదులుగా?
మధుబాల బయోపిక్‌లో యంగ్ హీరోయిన్... సాయి పల్లవి బదులుగా?
MP Viral News: ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
Embed widget