ABP Desam Top 10, 21 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 21 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 21 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో సన్నని బెజెల్ బ్లాక్ ఎడ్జ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. Read More
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. Read More
CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
CUET PG 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Movie Names on Festivals: ‘ఉగాది’ To ‘దసరా’ - పండుగల టైటిల్స్‌తో సినిమాలు, మరి హిట్ కొట్టాయా?
ఉగాది, సంక్రాంతి, దసరా పేర్లు వింటే చాలా సంతోషం వేస్తుంది. కుటుంబ సభ్యులంతా చక్కగా కలిసి ఈ పండుగలు జరుపుకుని సరదాగా గడుపుతారు. అలాగే, పండగల పేర్లతో వచ్చిన చాలా సినిమాలు మంచి హిట్ అయ్యాయి. Read More
Salman Khan Threat: సల్మాన్‌కు భద్రత కట్టుదిట్టం - జైల్లో నుంచే ప్లాన్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈమెయిల్ ద్వారా బెదిరింపుకు దిగాడు. చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. Read More
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. Read More
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులకు పరిమితం అయింది. Read More
Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం
మైక్రోఓవెన్... ఇందులో పెట్టకూడని పదార్థాలు, వస్తువుల గురించి తెలుసుకోవాలి. Read More
WillFul Defaulters: బ్యాంకులకు ₹88,435 కోట్ల కుచ్చు టోపీ, టాప్-3 కేటుగాళ్లు వీళ్లే
ఏరు దాటే వరకు పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే టైపు వీళ్లు. Read More