By: ABP Desam | Updated at : 21 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 21 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Tirupati Crime News: తిరుపతి వ్యభిచారం కేసులో ఎస్సై తమ్ముడు, తల్లి అరెస్టు- తప్పుంటే ఆమెపై కూడా చర్యలు: డీఎస్పీ
Tirupati Crime News: మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తూ చిక్కిన వారిలో ఓ మహిళా ఎస్సై తల్లి, తమ్ముడు ఉండటం పోలీసులే షాక్ తింటున్నారు. Read More
Most Sold Phone: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే - మీ చిన్నప్పుడు వాడే ఉంటారు!
ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌గా నోకియా 1100 నిలిచింది. Read More
Social Media: నెలకు రూ.రెండు వేలు కడితే ఎవరైనా సెలబ్రిటీనే - పక్కా కమర్షియల్ బాట పట్టిన సోషల్ మీడియా!
ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు అన్నీ ఇప్పుడు వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేస్తున్నాయి. Read More
JAM 2023 Response Sheet: ఐఐటీ జామ్-2023 రెస్పాన్స్ షీట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. జామ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Samantha Ruth Prabhu: యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్, ‘సిటాడెల్’ కోసం సమంత ఎంత కష్టపడుతుందో చూశారా!
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంతా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ‘సిటాడెల్’ షూట్ కోసం చాలా కష్టపడుతోంది. ఇందులోని హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. Read More
No Entry Trailer: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్
ఆండ్రియా నటించిన ‘నో ఎంట్రీ‘ ట్రైలర్ వచ్చేసింది. కుక్కల బలాన్ని పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన పరిశోధన ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే కథతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. Read More
T20 Women WC 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ విక్టరీ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై గెలుపు!
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Prithvi Shaw Selfie Controversy: పృథ్వీ షా ‘సెల్ఫీ’ గొడవ కేసులో నిందితులకు ఊరట - నలుగురికి బెయిల్!
భారత క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ గొడవ కేసులో సప్నా గిల్ సహా మిగతా ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. Read More
Sleeping: మీకు ఎప్పుడైనా నిద్రలో సడెన్‌గా కిందపడిపోయినట్లు అనిపించిందా? అందుకు కారణాలు ఇవే
నిద్రలో అకస్మాత్తుగా కిందపడిపోతున్నట్టుగా అనిపిస్తోందా? అలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? Read More
UPI PayNow: ఇకపై సింగపూర్‌కు డబ్బులు పంపడం &స్వీకరించడం చిటికెలో పని, UPI-PayNow వచ్చేసింది
సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. Read More
TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత