అన్వేషించండి

ABP Desam Top 10, 18 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. AP Liquor prices: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు షాక్‌-మరోసారి పెరిగిన మద్యం ధరలు

    Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. క్వార్టర్‌పై 10 రూపాయలు, ఫుల్‌బాటిల్‌పై 20 రూపాయలు పెంచింది ఏపీ ప్రభుత్వం. పెరిగిన ధరలు అమల్లోకి కూడా వచ్చేశాయి. Read More

  2. Samsung New TWS Earbuds: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఇయర్‌బడ్స్ వచ్చేది ఎప్పుడు - ఫీచర్లు కూడా లీక్!

    Samsung Galaxy Buds 3 Pro Launch: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయి. Read More

  3. Redmi Note 13R Pro: 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో - ధర, ఫీచర్లు రివీల్ - బడ్జెట్ రేంజ్‌లోనే!

    Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  4. Degree Admissions: 'దోస్త్‌' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే - బీకామ్ కోర్సు వైపే యువత మొగ్గు!

    DOST Admissions: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'దోస్త్-2023' సీట్ల కేటాయింపు పూర్తయింది. డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లకుగాను.. 2,04,674 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. Read More

  5. Indian 2 : విశాఖలో 'ఇండియన్ 2' - కమల్ హాసన్ ఎక్కడ షూటింగ్ చేస్తున్నారంటే?

    Kamal Haasan Indian 2 Shooting Update: కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఇండియన్ 2' షూటింగ్ ఇప్పుడు విశాఖలో జరుగుతోంది. Read More

  6. Dhanush - Traffic Challan : ధనుష్ ఇంటికి పోలీసులు - కొడుకు చేసిన పనికి చలాన్

    Dhanush son Yatra bike riding video gone viral: చెన్నైలో ధనుష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన పెద్ద కొడుకు చేసిన పనికి చలాన్ విధించారు. ఇంతకీ, ధనుష్ కొడుకు ఏం చేశాడు? అనే వివరాల్లోకి వెళితే... Read More

  7. Ind Vs Aus Final Match : ఆంధ్రప్రదేశ్‌ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నెహ్రూ- ఆయన వల్లే ఇండియన్ క్రికెట్ ఇంతగా ఎదిగిందా?

    World Cup Final 2023: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ముందు చాలా సమస్యలను బీసీసీఐ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీని శాసించగలిగే ఉండడం వెనుక ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. Read More

  8. Hasin Jahan: షమీ మంచి ఆటగాడే, కానీ ఆ విషయంలో కాదు - మాజీ భార్య  హసిన్ సంచలన వ్యాఖ్యలు

    Hasin Jahan Comments on Shami: మహ్మద్ షమీ ప్రదర్శనపై ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపారు. Read More

  9. Sexual Health Tips : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట

    Side Effects of Smoking : అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. మీ సెక్స్​ లైఫ్​ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఆ ఒక్క అలవాటును వదిలేస్తే చాలు అంటున్నారు. ఇంతకీ అది ఏమి అలవాటు..? Read More

  10. ChatGPT Sam Altman: చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు ఘోర అవమానం, అతనిపై నమ్మకం లేదంటూ ఉద్యోగం నుంచి తొలగింపు

    Sam Altman News: ఓపెన్‌ఏఐలో పని చేయడాన్ని తాను ఇష్టపడ్డానని, నిపుణులతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించానని, తన వల్ల ప్రపంచం కొంచెం మారిందని తాను నమ్ముతున్నానని ఆ ట్వీట్‌లో రాశారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Embed widget